ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా రికార్డు సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాడు. 15 ఏళ్ల ప్రాయంలోని జస్పీత్ బుమ్రా వంటి దిగ్గజ బౌలర్ ను చీల్చి చెండాడిన ఈ యువ సంచలనంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే రాజస్థాన్ రాయల్స్ కనుగొన్న ఈ విలువైన వజ్రాన్ని ముంబై ఇండియన్స్ తన్నుకుపోయే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ముఖ్యంగా మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజపే చేసిన ఓ పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.
Continue Read
ఐపీఎల్ 2026 సీజన్ న్ను అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. గత రెండు రోజులుగా వం-ణుడు మ్యాచ్లకు ఆటంకం కలిగిస్తున్నాడు. సోమవారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైంది. ఇక మంగళవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్కు వరుణుడు ఆటంకం కలిగించాడు.
Continue Read
హర్మూజ్ పై సుంకాలు విధింపును సమర్థించుకున్న ఇరాన్ గత 40 రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్పై దాడులను రెండు వారాల పాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ -అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది.
Continue Read
అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశా నిర్దేశం భూ యజమానులకు భరోసా 1.12 కోట్ల మందికి పట్టాదారులకు పాస్ పుస్తకాలు ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం రెవెన్యూ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
Continue Read
ఐపీఎల్ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఏమీ బాగోలేదు. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగున పడిపోయింది. అయితే, ఈ ఓటముల కంటే ఇప్పుడు సీఎస్ కే అభిమానులను ఎక్కువగా బాధిస్తున్న విషయం.. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఫామ్. రాజస్థాన్ రాయల్స్ నుంచి భారీ అంచనాల మధ్య ట్రేడింగ్ ద్వారా చెన్నైలోకి అడుగుపెట్టిన సంజూ, వరుసగా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. మొన్నటి టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ విజేతగా నిలవడంలో సంజూ శాంసన్
Continue Read
కోల్కతా : సాఫీగా సాగుతున్న ఐపీఎల్లో అనూహ్యంగా వరుణుడు తొలి గోల్ కొట్టాడు. సోమవారం ఈడెనార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయంతో అర్ధాంతరంగా రైద్దెంది. ముందస్తు హెచ్చరికల ప్రకారమే మ్యాచ్ ఆరంభమైన పదిహేను నిమిషాలకే వరుణుడు ఈడెనార్డెన్స్ను వర్షంలో ముంచెత్తాడు. సుమారు రెండుగంటల తర్వాత వర్షం తగ్గినా అప్పటికే ఔట్ఫీల్డ్ తడిగా ఉండటంతో ఆట సాధ్యం కాదని తేల్చిన అంపైర్లు మ్యాచ్ను రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. ఇరుజట్లకు తలా ఒక పాయింట్ దక్కింది.
Continue Read
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ రిటైర్మెంట్పై సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. 2025 ఐపీఎల్ సమయంలో తాను మానసికంగా అలసిపోయానని లేదంటే లీగ్ లో మరికొంత కాలం ఆడి ఉండేవాడినని అశ్విన్ పేర్కొన్నాడు. తాజాగా చెన్నై- ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ను తన యూట్యూబ్ ఛానెల్లో మాజీ క్రికెటర్ విమల్ కుమార్ అశ్విన్ విశ్లేషించాడు. ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశాడు. 'నేను ఈ మ్యాచ్ (ఆర్సీబీ- సీఎస్కే)ను న్యూట్రల్ పాయింట్ ఆఫ్ ది వ్యూలోనే చూశాను. కానీ, ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. గత సీజన్ చెన్నైకి కల
Continue Read
నీటి భద్రతలో రైతులు భాగస్వామ్యం కావాలి నీటి బొట్టు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలి గతంలో ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్లు చేపట్టాం మైక్రో ఇరిగేషన్ లో రూ.1,031 కోట్లు ఖర్చు చేస్తున్నాం 'నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత'లో సీఎం చంద్రబాబు మావిగన్ పేరుతో అమరావతిని అడ్డుకునే కుట్రలు అంటూ విమర్శలు
Continue Read