logo
పూర్తి పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు
ఏపీ వార్తలు

పూర్తి పారదర్శకంగా డీఎస్సీ నియామకాలు

వైసీపీ దుష్ప్రచారం కట్టిపెట్టాలి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వారు ఆధారాలు చూపాలని సవాల్

Continue Read
ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్
ఏపీ వార్తలు

ఉద్యోగులకు సర్కారు గుడ్ న్యూస్

2 డీఏల చెల్లింపునకు ఉత్తర్వులు 2.73, 1.82 శాతం చొప్పున పెంపు పెన్షనర్లకు 2 డీఆర్ లు కూడా సెప్టెంబరు జీతం, పెన్షన్తో కలిపి అక్టోబరులో చెల్లింపులకు ఆదేశం బకాయిలు 4 విడతల్లో ఖాతాల్లోకి 4 జీవోలు జారీ చేసిన ప్రభుత్వం

Continue Read
గర్భస్థ లింగ నిర్ధారణపై కఠిన నిఘా
ఏపీ వార్తలు

గర్భస్థ లింగ నిర్ధారణపై కఠిన నిఘా

స్కానింగ్ కేంద్రాల్లో అక్రమ పరీక్షలకు తావులేకుండా తనిఖీలు ఆడపిల్లల జనన నిష్పత్తి పెంపునకు అవగాహన కార్యక్రమాలు డీఎంహెచ్ వో డాక్టర్ అచ్యుత కుమారి

Continue Read
ప్రజల సంతృప్తే గీటురాయి
ఏపీ వార్తలు

ప్రజల సంతృప్తే గీటురాయి

ఎవరూ ఇగోలకు పోవద్దు.. మంత్రులు, కలెక్టర్లు, అధికారులంతా ప్రజా సేవకులే తప్పులు చేస్తే ఒప్పుకొని సరిదిద్దుకుందాం ఆఫీసుల్లో కూర్చుంటే ఏమీ తెలియదు కలెక్టర్లు ప్రజల వద్దకు వెళ్లాల్సిందే ఫైలు పెండింగ్లో పెట్టడమంటే అభివృద్ధిని పెండింగ్లో పెట్టినట్లే ఫిర్యాదు పెండింగ్ లో ఉంటే ప్రజలకు న్యాయం పెండింగ్లో పెట్టినట్లే పీజీఆర్ఎస్ మొక్కుబడి తంతు కాదు ప్రజలను మీ చుట్టూ తిప్పుకోవద్దు ఫేక్ ప్రచారాలను ఖండించండి: సీఎం

Continue Read
గడువులోగా పనులు పూర్తి చేయాలి
ఏపీ వార్తలు

గడువులోగా పనులు పూర్తి చేయాలి

ఆర్వోబీ, ఆయుష్ మెడికల్ కాలేజీపై ప్రత్యేక దృష్టి చేనేత, మత్స్యకారుల సంక్షేమ పనులకూ ప్రాధాన్యం పిఠాపురం ప్రగతిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష

Continue Read
ఇలాగైతే ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుందా?
ఏపీ వార్తలు

ఇలాగైతే ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుందా?

దేశాలన్నీ తిరిగి పెట్టుబడులు తెస్తుంటే.. భూములు అప్పగించకపోతే ఎలా? ఎస్ఐపీబీ ఆమోదించిన పరిశ్రమల సత్వర గ్రౌండింగ్ పై దృష్టి పెట్టాలని నిర్దేశం కలెక్టర్లపై చంద్రబాబు ఆగ్రహం

Continue Read
ప్రతీకారానికి నిమిషం చాలు!
ఏపీ వార్తలు

ప్రతీకారానికి నిమిషం చాలు!

కానీ సహనంతో వ్యవహరిస్తున్నా నా అక్రమ అరెస్టుకు మూడేళ్లు కేసులు, ఆరోపణలు రుజువు చేయలేకపోయారు అధికారంలో ఉండగా అరాచకం..  ఓడాక కుట్రలు గొడ్డలి పార్టీకి భవిష్యత్ లేదు.. అది ఇక తిరిగిరాదు  2024 మెజారిటీలను 2029లో దాటించాలి 224 3 పార్టీలూ ఐకమత్యంతో పనిచేయాలి: సీఎం

Continue Read
నీరు, భూమికి ప్రాధాన్యతనిస్తూ.
ఏపీ వార్తలు

నీరు, భూమికి ప్రాధాన్యతనిస్తూ.

16 లక్షల ఎకరాలకు ప్రభుత్వం విముక్తి వైసీపీ ప్రభుత్వం ప్రజల భూములు కాజేయాలనుకుంది: సీఎం టైట్లింగ్ యాక్టుతో రికార్డులు ధ్వంసం కూటమి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేశాం దశాబ్దాల భూసమస్యలకు పరిష్కారం గ్రౌండ్ రెంట్ భూములకు విముక్తి కోనసీమ జిల్లాలో 56.37 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాం. హైసెక్యూరిటీతో పాస్ పుస్తకాలు ఇస్తున్నాం పాత మద్యం షాపులు రెన్యువల్ చేస్తాం ఆకాశమే హద్దుగా కోనసీమ అభివృద్ధి 'మీ భూమి-మీ హక్కు' సభలో సీఎం వెల్లడి

Continue Read