తమిళనాడు సాతనుళం లాకప్ డెత్ కేసు మధురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు కరోనా సమయంలో పోలీసుల వేధింపులు చిత్రహింసలతో తండ్రీకొడుకుల మృతి సుమోటోగా కేసు నమోదు.. విచారణ.. ఆరేళ్ల తర్వాత నిందితులకు శిక్ష ఖరారు
Continue Read
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఫౌజీ'. ఈ సినిమా సెట్స్ నుంచి ప్రభాస్కు సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ కావడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తీవ్రంగా స్పందించింది. వాటిని షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది. గత రెండు రోజులుగా 'ఫౌజీ' సెట్స్ నుంచి తీసినవంటూ ప్రభాస్ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన ఆయన లుక్ బయటకు వచ్
Continue Read
శర్వానంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'బైకర్' థియేటర్లలో సౌండ్ గట్టిగానే చేస్తోంది. ఇండియాలో ఫస్ట్ మోటో క్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన సినిమా కావడంతో దీనిపై మొదటి నుంచే పాజిటివ్ బజ్ ఉంది. దానికి తోడు సీనియర్ హీరో రాజశేఖర్ తండ్రి పాత్రలో కనిపించడం సినిమాకు మరింత హైప్ తీసుకు వచ్చింది. ఈ సినిమా కేవలం ఇక్కడే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా బాక్సాఫీస్ దగ్గర తన బలాన్ని చాటుకుంటోంది. ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ రేసింగ్ డ్రామాకు మంచి స్పందన లభిస్తుండటం విశేషం. అసలు విషయానికి వస్తే, 'బ
Continue Read
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. ఆమె నటిస్తున్న పలు క్రేజీ ప్రాజెక్టుల నుంచి వరుస అప్డేట్లు వస్తుండగా, విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'రణబాలి' చిత్రం నుంచి వచ్చిన పోస్టర్, స్పెషల్ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో రష్మిక పోషిస్తున్న 'జయమ్మ' పాత్రకు పుట్టినరోజు శు భాకాంక్షలు తెలుపుతూ చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన పోస్టర్, మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
Continue Read
2024, 2025 సంవత్సరాల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత జట్టు ఐదు మ్యాచ్లలో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై దృష్టి సారించి, జట్టును బలోపేతం చేసేందుకు ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఈ మేరకు ఒక పటిష్టమైన రోడ్ మ్యాప్ను రూపొందించింది. రాబోయే దశాబ్దానికి అవసరమైన నాణ్యమైన రెడ్ బాల్ క్రికెటర్లను తయారు చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
Continue Read
బెంగళూరు : ఐపీఎల్-19లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో బెంగళూరు.. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను 43 పరుగుల తేడాతో ఓడించి సీజన్లో రెండో విజయాన్ని నమోదుచేయగా సీఎస్ కేకు ఇది హ్యాట్రిక్ ఓటమి కావడం గమనార్హం.
Continue Read
జల సంరక్షణపై 100 రోజుల ప్రణాళిక నేటి నుంచి జూలై 14 దాకా కార్యక్రమం సాగునీటి సంఘాలకు బాధ్యతలు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహణ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు దిశానిర్దేశం తద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి భూగర్భ జలాలు పెంచాలని సూచన నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన
Continue Read
ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ పై కారుకూతలు అల్లాకు సర్వస్తోత్రాలంటూ వ్యంగ్యాస్త్రాలు హార్ముజ్ తెరవాలంటూ తిట్ల దండకం నరకానికి పోతారంటూ శాపనార్థాలు మంగళవారం మీకు మూడిందంటూ హెచ్చరికలు విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు ధ్వంసం చేస్తానని వార్నింగ్
Continue Read