logo
నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి రాక
అంతర్జాతీయ వార్తలు

నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి రాక

విశాఖలో గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న ద్రౌపది ముర్ము, రేపు అనంతపురం జిల్లాలో పర్యటన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళ వారం రాష్ట్రానికి రానున్నారు. విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యా లయం తొలి స్నాతకోత్స వానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. మంగళవారం ఉ దయం 10.25 గంటలకు ఢిల్లీ నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకుంటా రు.

Continue Read
వణికిన వెనెజువెలా
అంతర్జాతీయ వార్తలు

వణికిన వెనెజువెలా

పెను భూకంపంతో విలవిల.. శిథిలాల కింద వేల మంది.. భారీ సంఖ్యలో మృతులు నిమిషంలోనే 2 భారీ ప్రకంపనలు.. కరాకస్, లా గువైరాల్లో విధ్వంసం కుప్పకూలిన భవనాలు.. దెబ్బతిన్న విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు 164 మృతదేహాల గుర్తింపు.. వేలాది మందికి గాయాలు 28 వేల మంది ఆచూకీ తెలియట్లేదంటూ ప్రత్యేక సైట్కు అభ్యర్థనలు

Continue Read
ఇరాన్ తో యుద్ధానికి పక్షం విరామం...15 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించిన ట్రంప్
అంతర్జాతీయ వార్తలు

ఇరాన్ తో యుద్ధానికి పక్షం విరామం...15 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించిన ట్రంప్

హర్మూజ్ పై సుంకాలు విధింపును సమర్థించుకున్న ఇరాన్ గత 40 రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్పై దాడులను రెండు వారాల పాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ -అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది.

Continue Read
శివాలెత్తిన డొనాల్డ్ ట్రంప్...బ్యాలెన్స్ కోల్పోయిన అమెరికా అధ్యక్షుడు.
అంతర్జాతీయ వార్తలు

శివాలెత్తిన డొనాల్డ్ ట్రంప్...బ్యాలెన్స్ కోల్పోయిన అమెరికా అధ్యక్షుడు.

ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ పై కారుకూతలు అల్లాకు సర్వస్తోత్రాలంటూ వ్యంగ్యాస్త్రాలు హార్ముజ్ తెరవాలంటూ తిట్ల దండకం నరకానికి పోతారంటూ శాపనార్థాలు మంగళవారం మీకు మూడిందంటూ హెచ్చరికలు విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు ధ్వంసం చేస్తానని వార్నింగ్

Continue Read
అమెరికాపై ప్రతీకారం
అంతర్జాతీయ వార్తలు

అమెరికాపై ప్రతీకారం

20 సైనిక స్థావరాలపై ఇరాన్ భారీ దాడి కువైట్, బహ్రెయిన్, యూఏఈలలో మిస్సైళ్ల వర్షం కువైట్లో ఆరుగురు అమెరికన్ సైనికులు మృతి హర్ముజ్ జలసంధి సమీపంలో యూఎస్ ట్యాంకర్పై దాడి నౌక నుంచి ఎగసిపడుతున్న మంటలు అజర్బైజాన్పై డ్రోన్ల దాడి ఇరాన్లో మృతులు 1,260

Continue Read
ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి
అంతర్జాతీయ వార్తలు

ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి

శ్రీలంక సమీపంలో జలాంతర్గామితో ఎటాక్.. సముద్రంలో మునిగిన నౌక నౌకలోని 140 మందికి పైగా సిబ్బంది గల్లంతు 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని తిరిగి ఇరాన్కు యుద్ధనౌక వెళ్తుండగా ఘటన తామే దాడి చేశామన్న అమెరికా రక్షణ మంత్రి ఇరాన్ రహస్య అణుకేంద్రం ధ్వంసం: ఐడీఎఫ్ టర్కీపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి.. అడ్డుకున్న నాటో లెబనాన్్ప ఇజ్రాయెల్ దాడి.. 50 మంది మృతి అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 1045 మంది మృతి.. ఇరాన్ వెల్ల

Continue Read
భారత్ కు కెనడా యురేనియం
అంతర్జాతీయ వార్తలు

భారత్ కు కెనడా యురేనియం

పౌర ఇంధన అవసరాల కోసమే..క్యాంపస్లు ఏర్పాటు చేయనున్న ఆ దేశ యూనివర్సిటీలు స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం పేరు 'సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం'గా మార్పు ఢిల్లీలో ఇద్దరు ప్రధానులు మోదీ, కార్నేల చర్చలు

Continue Read
ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తత...క్షిపణి దాడిలో ఖమేనీ మృతి.
అంతర్జాతీయ వార్తలు

ఇరాన్లో తీవ్ర ఉద్రిక్తత...క్షిపణి దాడిలో ఖమేనీ మృతి.

రక్షణ, ఐఆర్ జీసీ, ఎయిర్ఫోర్స్, ఇంటెలిజెన్స్ కార్యాలయాల ధ్వంసం 9 ఇరాన్ యుద్ధనౌకలు, నేవీ హెడ్క్వార్టర్పై దాడి టెహ్రాన్ సహా ఇరాన్ నగరాలపై ఇజ్రాయెల్ బాంబులు రక్షణ మంత్రి, రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మృతి వందల సంఖ్యలో సైనికులు, భద్రతా సిబ్బంది కూడా.. పాఠశాలపై క్షిపణి దాడిలో 165కు చేరిన మృతులు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని 27 అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్ ఇజ్రాయెల్లో 9 మంది.. గల్ఫ్ దేశాల్లో ఆరుగురి మృతి ముగ్గురు అమెరికా సైనికులూ.. ఐదుగురి పరిస్థితి విషమం టెహ్

Continue Read