logo
విష్ణుప్రియకు కాసులు కురిపించిన వివాదం
ట్రెండింగ్

విష్ణుప్రియకు కాసులు కురిపించిన వివాదం

డిజిటల్ మీడియా యుగంలో నెగెటివ్ పబ్లిసిటీ కూడా ఒక్కోసారి పాజిటివ్ ఫలితాలను ఇస్తుందనడానికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నారు బుల్లితెర నటి, బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని. అశ్లీల కంటెంట్ను ప్రోత్సహిస్తున్నారంటూ ఆమెపై నమోదైన పోలీస్ కేసు, నైతికంగా ఆమెను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో చేసినప్పటికీ, ఆర్థికంగా మాత్రం ఊహించని రీతిలో కలిసొచ్చింది. ఈ వివాదం కారణంగా ఆమె నెలవారీ ఆదాయం ఏకంగా రూ.11 లక్షలకు పైగా పెరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.

Continue Read
రామ్ చరణ్ ‘పెద్ది’ జూన్ కు వాయిదా
సినిమా వార్తలు

రామ్ చరణ్ ‘పెద్ది’ జూన్ కు వాయిదా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' విడుదల మ-రోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ నెలలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే.

Continue Read
లక్నోపై బెంగళూరు ఘన విజయం
క్రీడా వార్తలు

లక్నోపై బెంగళూరు ఘన విజయం

ఆర్సీబీ టాప్ షో జోష్ హాజిల్వుడ్ అదుర్స్ రాణించిన విరాట్ కోహ్లి

Continue Read
పేదల ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి
ఏపీ వార్తలు

పేదల ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి

అన్నార్తులకు అండగా అన్న క్యాంటీన్లు ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వం కృషి గతంలో అన్నదానాన్ని అడ్డుకున్న గొడ్డలి పార్టీ ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 62 క్యాంటీన్లు ప్రారంభం

Continue Read
సుడిగాలి సుధీర్ తో దీపిక పిల్లి రిలేషన్...అసలు నిజం బయటపెట్టిన బ్యూటీ!
ట్రెండింగ్

సుడిగాలి సుధీర్ తో దీపిక పిల్లి రిలేషన్...అసలు నిజం బయటపెట్టిన బ్యూటీ!

జంటగా వెండితెర అయినా బుల్లితెర అయినా ఒక అమ్మాయి, అబ్బాయి కనిపించారంటే చాలు వారి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది అనే ఆలోచన లేకుండా.. ఎఫైర్ రూమర్స్ అంటగడుతూ సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆకతాయిలు అంతటితో ఆగకుండా ఏకంగా వారి సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేసి మరీ ఫలానా వ్యక్తులతో రిలేషన్ లో ఉన్నట్టు చెబుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు.

Continue Read
'డ్రాగన్' కోసం కండలు పెంచుతున్న తారక్
ట్రెండింగ్

'డ్రాగన్' కోసం కండలు పెంచుతున్న తారక్

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా కోసం పూర్తిగా సిద్ధమవుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్న భారీ యాక్షన్ చిత్రం కోసం ఆయన కఠోరంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఫొటోను పంచుకున్నారు. కెమెరాకు వీపు చూపిస్తూ, కండలు తిరిగిన తన శరీరాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Continue Read
డగౌట్ లో ఫోన్ వాడకం
క్రీడా వార్తలు

డగౌట్ లో ఫోన్ వాడకం

ఆర్ఆర్ టీమ్ మేనేజర్కు బీసీసీఐ నోటీసులు.. 48 గంటల్లో వివరణకు ఆదేశం నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ సమయంలో డగౌట్ ఫోన్ వాడిన ఘటనలో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) టీమ్ మేనేజర్ రోమీ భిందర్పై బీసీసీఐ విచారణ ప్రారంభించింది.

Continue Read
రాయల్స్ పై హైదరాబాద్ ఘన విజయం
క్రీడా వార్తలు

రాయల్స్ పై హైదరాబాద్ ఘన విజయం

ప్రఫుల్ వండర్.. అరంగేట్రంలోనే సంచలన బౌలింగ్ తొలి ఓవర్ లో మూడు వికెట్లతో అరుదైన రికార్డు నాలుగు వికెట్లతో సకీబ్ విజృంభణ

Continue Read