తెలంగాణకు ఈరోజు కూడా భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది .
Continue Readతెలుగురాష్ట్రాలకు రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది .
Continue Readతెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి . హైదరాబాద్ లో శుక్రవారం ఒక్కరోజే కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది .
Continue Readతెలంగాణకు మరో మణిహారం రాబోతోంది . హైదరాబాద్ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఏర్పాటు కాబోతోంది .
Continue Readఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది . లారీని వెనుక నుండి కారు ఢీ కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Continue Readతెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం తొలి గురువారం లేదా ఆదివారం ప్రారంభం అయ్యే బోనాల ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి బోనాల సంబురాలకు శ్రీకారం చుట్టారు భక్తులు .
Continue Readవిద్యార్థులు అమెరికా చట్టాలను మరియు సామాజిక మార్పులను అర్థం చేసుకుని, తదనుగుణంగా మారాలని కూడా KTR సూచించారు. ప్రతి విద్యార్థి స్థానిక చట్టాలు మరియు సామాజిక గతిశీలత గురించి తెలుసుకోవాలి.
Continue Read