logo
నాగచైతన్య 'వృషకర్మ' వచ్చేస్తోంది.....
సినిమా వార్తలు

నాగచైతన్య 'వృషకర్మ' వచ్చేస్తోంది.....

నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వృషకర్మ' విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మైథలాజికల్ థ్రిల్లర్ను 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

Continue Read
వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం' టీజర్కు టైమ్ ఫిక్స్!
సినిమా వార్తలు

వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం' టీజర్కు టైమ్ ఫిక్స్!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న 'ఆదర్శ కుటుంబం' (హౌ స్ నంబర్: 47) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Continue Read
గోదారి గట్టు రేంజ్లో ఒకటి వదలనున్న రావిపూడి!
సినిమా వార్తలు

గోదారి గట్టు రేంజ్లో ఒకటి వదలనున్న రావిపూడి!

అనిల్ రావిపూడి 'జనవరి 12 విడుదల' సినిమాపై అంచనాలు మెల్ల మెల్లగా పెరుగుతున్నాయి. షూటింగ్ ప్రారంభం నమయంలో చేసిన వీడియోలు, టైటిల్ రివీల్ కోసం చేసిన వీడియోల కారణంగా సినిమా మళ్లీ ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Continue Read
ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మూవీ మందాడి
సినిమా వార్తలు

ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ మూవీ మందాడి

నూరి, సుహాస్ మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన తమిళ్ సినిమా 'మండాది'. ఎల్ఫ్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ వ్యాసర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మాణంలో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

Continue Read
రణబాలి'లో యోధుడిగా విజయ్
సినిమా వార్తలు

రణబాలి'లో యోధుడిగా విజయ్

విజయ్ దేవరకొండ, రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం 'రణబాలి', తాజాగా ఈ మూవీ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.

Continue Read
చీరకట్టులో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్
సినిమా వార్తలు

చీరకట్టులో ఆకట్టుకుంటున్న ఆషికా రంగనాథ్

కన్నడ నటిగా పాపులారిటీ అందుకున్న ఆషికా రంగనాథ్ తొలిసారి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన అమీగోస్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

Continue Read
ది ప్యారడైజ్' విడుదల వాయిదా?
సినిమా వార్తలు

ది ప్యారడైజ్' విడుదల వాయిదా?

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్’ విడుదల తేదీపై మళ్లీ నీలినీడలు కమ్ముకున్నాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం సెప్టెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడే అవకాశం ఉందని టాలీవుడ్లో లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Continue Read
'దాదా'.. బాలకృష్ణ 111వ చిత్రానికి పవర్ఫుల్ టైటిల్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
సినిమా వార్తలు

'దాదా'.. బాలకృష్ణ 111వ చిత్రానికి పవర్ఫుల్ టైటిల్.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్

నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'చీదీఖ 111' చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి 'దాదా' అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేస్తూ, ఒక స్టైలిష్ టైటిల్ గ్లింప్స్ ్స్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉ ంది. తాజాగా విడుదలైన ఈ గ్లింప్స్ బాలకృష్ణ తనదైన మాస్ అవతార్లో కనిపించి అభిమానులను ఉర్రూతలూగించారు. "నాకు గురి పెట్టాలంటే.. బుల్లెట్స్కు బలుపు ఉండాలి.. గన్స్కు

Continue Read