logo
నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖరారు.. దర్శకుడు ఇతడే!
ట్రెండింగ్

నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం ఖరారు.. దర్శకుడు ఇతడే!

నందమూరి అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభ తరుణం రానేవచ్చింది. నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ సినీ అరంగేట్రం అధికారికంగా ఖరారైంది. అతడి తొలి చిత్రానికి 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ను అందించిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మించనుంది. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ భారీ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు.

Continue Read
సంకల్ప సాధకుడు పవన్ తమ్ముడికి అన్న చిరు బర్త్ డే విషెస్
ట్రెండింగ్

సంకల్ప సాధకుడు పవన్ తమ్ముడికి అన్న చిరు బర్త్ డే విషెస్

తమ్ముడికి అన్న చిరు బర్త్ డే విషెస్ ఆంధప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కల్యాణ్ను 'సంకల్ప సాధకుడు' అంటూ సంబోధిస్తూ చిరంజీవి రాసిన భావోద్వేగ లేఖ నెట్టింట ప్రస్తుతం వైరల్గా మారింది. తమ్ముడు పవన్ లో చిన్నప్పటి నుంచే నిబద్ధత, ప్రజలకు మంచి చేయాలనే తపన తాను చూస్తున్నానని చిరంజీవి పేర్కొన్నారు.

Continue Read
మూడు సినిమాలతో మమిత బైజు హ్యాట్రిక్
ట్రెండింగ్

మూడు సినిమాలతో మమిత బైజు హ్యాట్రిక్

ప్రేమలు'తో ఒక్కసారిగా యూత్ క్రష్ గా మారిన మమితా బైజు.. ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్గా మారింది. తన క్యూట్నెస్ కట్టిపడేసే ఈ మలయాళ ముద్దుగుమ్మ.. తాజాగా భారతీయ సినీ చరిత్రలోనే ఎవరూ సాధించని ఒక అరుదైన మైలురాయి చేరుకుంది.

Continue Read
క్యాన్సర్ పుకార్లను తోసిపుచ్చిన నటి ప్రేమ సరైన జోడీ కుదిరితే రెండో పెళ్లికి ఓకే
ట్రెండింగ్

క్యాన్సర్ పుకార్లను తోసిపుచ్చిన నటి ప్రేమ సరైన జోడీ కుదిరితే రెండో పెళ్లికి ఓకే

దక్షిణాది సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సీనియర్ నటి ప్రేమ.. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన పలు రూమర్లకు తాజాగా చెక్ పెట్టారు. ముఖ్యంగా తనకు క్యాన్సర్ వచ్చిందంటూ గతంలో జరిగిన ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో తన రెండో వివాహంపై వస్తున్న వార్తలపైనా ఆమె ఆసక్తికరంగా స్పందించారు. జీవితాంతం తనకు తోడుగా ఉండే సరైన వ్యక్తి దొరికితే వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనని ఆమె పేర్కొన్నారు.

Continue Read
అది నేను కాదు.. ఫేక్ వీడియోపై హీరోయిన్ క్లారిటీ
ట్రెండింగ్

అది నేను కాదు.. ఫేక్ వీడియోపై హీరోయిన్ క్లారిటీ

సోషల్ మీడియాలో తిరుగుతున్న ఓ వీడియోపై శాలిని పాండే ఓపెన్ గా క్లారిటీ ఇచ్చారు. ఆ వీడియో తనది కాదని, పూర్తిగా ఏఐతో తయారు చేసిన ఫేక్ వీడియో అని ఒక పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. కొంతకాలంగా ఆ క్లిప్ షేర్ అవుతుండటంతో అసలు అది నిజమేనా అనే సందేహాలు కూడా వచ్చాయి. ఇప్పుడు శాలినే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా దీనిపై మాట్లాడారు. ఆ వీడియోలో కనిపిస్తున్నది తాను కాదని శాలిని స్పష్టంగా తెలియజేశారు. తనను చూపిస్తున్నట్లుగా మొత్తం వీడియోను తయారు చేశారని, టెక్నాలజీని ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి వాడటం చాలా ఇబ్బందిక

Continue Read
అల్లు అర్జున్కు అరుదైన గౌరవం
ట్రెండింగ్

అల్లు అర్జున్కు అరుదైన గౌరవం

ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్పై మెరిసిన హీరో

Continue Read
ప్రమోషన్ భయంలో లేడీ సూపర్ స్టార్!
ట్రెండింగ్

ప్రమోషన్ భయంలో లేడీ సూపర్ స్టార్!

లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న నటి నయనతార గురించి చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించిన సయన్ ఇండస్ట్రీలో విభిన్నమైన ట్రెండ్స్ను ఫాలో అయ్యేవారు. సినిమా మాటింగ్ పూర్తి కాగానే ప్రమోషన్ కార్యక్రమాలకు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉండటం అమ్మడి నైజం. అయితే కాలం మారుతున్న కొద్దీ చిత్ర పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నయనతార పద్ధతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు సినిమా ఎంత పెద్దదైనా?

Continue Read
తొలిసారిగా బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన సమంత
ట్రెండింగ్

తొలిసారిగా బేబీ బంప్ ఫొటోలు షేర్ చేసిన సమంత

స్టార్ హీరోయిన్ సమంత తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించి, అభిమానులకు మరిచిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల తాను గర్భవతినని వెల్లడించిన సమంత, ఇప్పుడు తొలిసారిగా బేబీ బంద్ తో ఉన్న అధికారిక ఫొటోను పంచుకోవడంతో నెట్టింట ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ తాజా చిత్రంలో ఆమె మస్టర్డ్ యెల్లో రంగు కేప్ గౌన్ , టర్కాయిన్ డ్రాప్ ఇయర్ రింగ్స్, స్టైలిష్ బన్ హెయిర్టెల్తో ఎంతో అందంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్న

Continue Read