logo
అన్ని వసతులతో సంక్షేమ హాస్టళ్లు
ఏపీ వార్తలు

అన్ని వసతులతో సంక్షేమ హాస్టళ్లు

బడులు తెరిచే నాటికి సిద్ధమవ్వాలి అర్బన్ ప్రాంతాల్లోనూ జలధార తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాల సమస్య రాకూడదు పేదలు సంతృప్తికరంగా భోజనం చేసేలా అన్న క్యాంటీన్ల నిర్వహణ వివిధ శాఖల పనితీరుపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు

Continue Read
మీడియాపై అనసూయ సెటైర్.. మళ్లీ రాజుకున్న వివాదం
ట్రెండింగ్

మీడియాపై అనసూయ సెటైర్.. మళ్లీ రాజుకున్న వివాదం

నటుడు శివాజీ, యాంకర్ అనసూయ భరద్వాజ్ మధ్య కొద్దిరోజులుగా సద్దుమణిగినట్లు కనిపించిన వస్త్రధారణ వివాదం మళ్లీ రాజుకుంది. అనసూయ తాజాగా చీరకట్టులో కనిపించడంపై ఓ మీడియా సంస్థ పెట్టిన క్యాప్షన్కు ఆమె ఇచ్చిన ఘాటు సమాధానం ఈ వివాదాన్ని మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మార్చింది. తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తూ అనసూయ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇటీవల అనసూయ తన భర్తతో కలిసి సాంప్రదాయబద్ధంగా పట్టుచీరలో ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వంచుకున్నారు. ఈ వీడియోను ఓ న్యూస్ ఛానల్ తమ సోషల్ మీడియా ఖాతాలో

Continue Read
డబ్బు కోసం కొత్త స్టైల్
ట్రెండింగ్ న్యూస్

డబ్బు కోసం కొత్త స్టైల్

సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం ఒకెత్తయితే, దానిని క్యాష్ చేసుకోవడం మరో ఎత్తు. అయితే, డబ్బు కోసం సినీ సెలబ్రిటీలు ఎంచుకుంటున్న కొన్ని మార్గాలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా ప్రముఖ యాంకర్ విష్ణుప్రియ తన గ్లామర్ వీడియోల కోసం 'సబ్స్క్రిప్షన్' పద్ధతిని ప్రవేశపెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Continue Read
ఆశాభోంస్లే ఇకలేరు
ట్రెండింగ్

ఆశాభోంస్లే ఇకలేరు

భారతీయ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. సుప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో శనివారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా భోంస్లే.. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.

Continue Read
ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్ : సంజూ శాంసన్
క్రీడా వార్తలు

ఈ సెంచరీ నాకు చాలా స్పెషల్ : సంజూ శాంసన్

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుత శతకంతో ఫామ్లోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో అజేయ సెంచరీ (115 నాటౌట్)తో మెరిశాడు. తద్వారా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సెంచరీ తన కెరీర్లో చాలా ప్రత్యేకమైనదని, ముఖ్యంగా తనపై ఫ్రాంచైజీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే కసితోనే ఆడానని శాంసన్ పేర్కొన్నాడు. ఈ సీజన్కు ముందు ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్లో భాగంగా రవీంద్ర జడేజా, శామ్ కరన్లను వదులుకుని సీఎస్కే తనను

Continue Read
ముంబైపై బెంగుళూరు అద్భుత విజయం
క్రీడా వార్తలు

ముంబైపై బెంగుళూరు అద్భుత విజయం

సాల్ట్, కోహ్లి, పటిదార్ వీర విహారం ముంబై: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదరగొట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై అద్భుత విజయం సాధించింది. ప్రముఖ సింగర్ ఆశా. భోంస్లేకు ఘన నివాళులు అర్పించిన ఇరు జట్ల ప్లేయర్లు నల్లరిబ్బన్లు ధరించి మ్యాచ్ బరిలో దిగారు. టాస్ గెలిచిన ముంబై.. ఆర్సీబీని బ్యాటింగ్కు ఆహ్వానించింది.

Continue Read
క్వాంటం టెక్నాలజీలో నవశకం
ఏపీ వార్తలు

క్వాంటం టెక్నాలజీలో నవశకం

రేపు ప్రారంభం కానున్న క్వాంటం టెస్టింగ్ బెడ్స్ మేధా టవర్స్, ఎస్ఆర్ఎం నుంచి 1 ఎస్, 1 క్యూ బెడ్స్ సేవలు దేశంలోనే తొలి స్వదేశీ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ సాంకేతిక పటంలో నవ్యాంధ్ర క్వాంటం డీప్ టెక్లో అజేయశక్తిగా అమరావతి పరిశోధనలు, ఆవిష్కరణల కేంద్రంగా ఏపీ రాజధాని

Continue Read
అల్లు అర్జున్ రాకా
సినిమా వార్తలు

అల్లు అర్జున్ రాకా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'రాకా' అనే పవర్ ఫుల్ టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.

Continue Read