logo
ఐదేళ్ల తర్వాత ఆర్మీ సైనికులకు సోషల్ మీడియాకు పరిమిత అనుమతి
జాతీయ వార్తలు

ఐదేళ్ల తర్వాత ఆర్మీ సైనికులకు సోషల్ మీడియాకు పరిమిత అనుమతి

Social Media: భారత ఆర్మీ సైనికులకు ఐదేళ్ల తరువాత సోషల్ మీడియా ఉపయోగించడానికి అనుమతిని ఇచ్చారు. అయితే, దీనికి కొన్ని షరతులు విధించారు.

Continue Read
బాహుబలి గర్జనతో అంతరిక్షంలో భారత్ జెండా
జాతీయ వార్తలు

బాహుబలి గర్జనతో అంతరిక్షంలో భారత్ జెండా

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిగా నిలిచిన ఎల్విఎం3–ఎం6 (బాహుబలి) రాకెట్ ప్రయోగం బుధవారం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి విజయవంతంగా జరిగింది.

Continue Read
ఆకాశ్-ఎన్‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం
జాతీయ వార్తలు

ఆకాశ్-ఎన్‌జీ క్షిపణి పరీక్ష విజయవంతం

Akash-NG Missile: భారత సైన్యం మంగళవారం ఆకాశ్ నెక్స్ట్ జనరేషన్ (ఆకాశ్-ఎన్‌జీ) క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.

Continue Read
ఇస్రో మరో భారీ ప్రయోగం – రేపు బాహుబలి రాకెట్ ప్రయోగం
జాతీయ వార్తలు

ఇస్రో మరో భారీ ప్రయోగం – రేపు బాహుబలి రాకెట్ ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం 8:54 గంటలకు బాహుబలి రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనుంది. ఈ రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు కాగా, బరువు సుమారు 6400 టన్నులు. ఇది ఇస్రో రూపొందించిన అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనాలలో ఒకటిగా భావిస్తున్నారు.

Continue Read
రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతోంది: జర్మనీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
జాతీయ వార్తలు

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయాలనే ప్రయత్నం జరుగుతోంది: జర్మనీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ జర్మనీలో కీలకవ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది

Continue Read
గాల్లో ఆగిపోయిన ఒక ఇంజిన్ . . ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్
జాతీయ వార్తలు

గాల్లో ఆగిపోయిన ఒక ఇంజిన్ . . ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్

Air India: ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ పనిచేయకపోవడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది

Continue Read
లంచం కేసులో రక్షణ శాఖ లెఫ్టినెంట్ కల్నల్ అరెస్ట్
జాతీయ వార్తలు

లంచం కేసులో రక్షణ శాఖ లెఫ్టినెంట్ కల్నల్ అరెస్ట్

Bribery: రక్షణ మంత్రిత్వశాఖలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయిలో ఉన్న వ్యక్తి భారీ స్థాయిలో లంచం తీసుకుంటూ సీబీఐ కి పట్టుపడ్డారు

Continue Read
Train Ticket: జనరల్ టికెట్ ప్రయాణికులకు శుభవార్త: UTS యాప్ టికెట్‌కు ప్రింటవుట్ అవసరం లేదు
జాతీయ వార్తలు

Train Ticket: జనరల్ టికెట్ ప్రయాణికులకు శుభవార్త: UTS యాప్ టికెట్‌కు ప్రింటవుట్ అవసరం లేదు

Train Ticket: ఇటీవల రైల్వే జనరల్ టికెట్ విషయంలో గందరగోళం నెలకొంది. ఆ విషయంలో ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ క్లారిటీ ఇచ్చింది

Continue Read