logo
శబరి గిరులపై మకర జ్యోతి దర్శనం
జాతీయ వార్తలు

శబరి గిరులపై మకర జ్యోతి దర్శనం

శబరిగిరులపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. దాంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణల మధ్య మకర జ్యోతిని అయ్యప్ప మాలధారణలో ఉన్న స్వాములు భక్తి తన్మయత్వంతో దర్శించుకున్నారు. జనవరి 14వ తేదీ మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 6.30 గంటల నుంచి 6.45 గంటల మధ్య మకర జ్యోతి దర్శనమిచ్చింది. అయితే ఈ సారి మకరవిలక్కు ఉత్సవాలకు వస్తున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉ న్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేరళ హైకోర్టు ఆదేశాలతో దర్శన కోటాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో పోలీసులు పక్కాగా భద్రతా ఏర్పాట్లు

Continue Read
తెలుగు రాష్టాల్ర మధ్య... జలవివాదాల పరిష్కారం!
జాతీయ వార్తలు

తెలుగు రాష్టాల్ర మధ్య... జలవివాదాల పరిష్కారం!

ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం ఇరు రాష్ట్రాల అధికారులకు కమిటీలో చోటు న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Continue Read
పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్
జాతీయ వార్తలు

పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్

ప్రయాణికులకు రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక ప్రధాని మోదీ చేతుల మీదుగా రైలు ప్రారంభం రాబోయే 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదల

Continue Read
ఘోర బస్సు ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన నలుగురు
జాతీయ వార్తలు

ఘోర బస్సు ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన నలుగురు

ముంబయిలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు

Continue Read
జమ్మూలో ఉగ్రవాదుల చొరబాటు ముప్పు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు
జాతీయ వార్తలు

జమ్మూలో ఉగ్రవాదుల చొరబాటు ముప్పు.. అప్రమత్తమైన భద్రతా బలగాలు

భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Continue Read
జలాంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జాతీయ వార్తలు

జలాంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కార్వార్ నావల్ బేస్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామి ప్రయాణించారు. జలాంతర్గామిలో ప్రయాణించిన రెండో రాష్ట్రపతిగా రికార్డ్

Continue Read
మారుతున్న ఉగ్రవాద పద్ధతులు.. ఎదుర్కోవడానికి NIA కొత్త క్రైమ్ మాన్యువల్‌
జాతీయ వార్తలు

మారుతున్న ఉగ్రవాద పద్ధతులు.. ఎదుర్కోవడానికి NIA కొత్త క్రైమ్ మాన్యువల్‌

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద పద్ధతులు మారుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడానికి NIA కొత్త క్రైమ్ మాన్యువల్‌ ప్రారంభించింది

Continue Read
బంగాళాఖాతంలో K-4 బాలిస్టిక్ క్షిపణి విజయవంత పరీక్ష: అణు నిరోధక శక్తి మరింత బలోపేతం
జాతీయ వార్తలు

బంగాళాఖాతంలో K-4 బాలిస్టిక్ క్షిపణి విజయవంత పరీక్ష: అణు నిరోధక శక్తి మరింత బలోపేతం

K-4 Balistic Missile: విశాఖపట్నం సముద్ర గర్భం నుంచి K-4 బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంగా ముగిసింది

Continue Read