logo
పశ్చిమ బెంగాల్, అస్సాంలలో ప్రధాని మోడీ పర్యటన
జాతీయ వార్తలు

పశ్చిమ బెంగాల్, అస్సాంలలో ప్రధాని మోడీ పర్యటన

PM Modi: ప్రధాని మోడీ ఈరోజు పశ్చిమ బెంగాల్ , అస్సాంలలో పర్యటించనున్నారు. అక్కడ దాదాపు 16 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు

Continue Read
ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
జాతీయ వార్తలు

ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Parliament: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. దాదాపు 18 గంటల చర్చ తరువాత VB-G RAM G బిల్లు ఆమోదం పొందింది

Continue Read
బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి పార్లమెంటు ఆమోదం
జాతీయ వార్తలు

బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి పార్లమెంటు ఆమోదం

FDIs in Insurance: బీమా రంగంలో నూరుశాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం. ఈ మేరకు పార్లమెంట్ లో బిల్లు ఆమోదం

Continue Read
భారత్‌లో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు
జాతీయ వార్తలు

భారత్‌లో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు

Road Accidents: భారత్ లో ప్రతి ఏటా గణనీయంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు

Continue Read
ప్రధానమంత్రి మోడీకి ఇథియోపియా అరుదైన గౌరవం
జాతీయ వార్తలు

ప్రధానమంత్రి మోడీకి ఇథియోపియా అరుదైన గౌరవం

PM Modi: ప్రధాని మోడీకి ఇథియోపియాలో అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పురస్కారం "ది గ్రేట్ హానర్ ఆఫ్ ఇథియోపియా"ను ప్రధాని మోడీకి ప్రదానం చేశారు. ఇలాంటి గౌరవం ప్రపంచంలో ఎవరికీ ఇప్పటివరకూ ఇవ్వలేదు ఇథియోపియా

Continue Read
జోర్దాన్ వెళ్లిన ప్రధాని మోడీ
జాతీయ వార్తలు

జోర్దాన్ వెళ్లిన ప్రధాని మోడీ

Joradan: ప్రధాని మోడీ జోర్డాన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఏడేళ్ల తరువాత ఆయన మళ్ళీ జోర్దాన్ వెళుతున్నారు.

Continue Read
కాంగ్రెస్ ర్యాలీలో ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. స్తంభించిన పార్లమెంట్
జాతీయ వార్తలు

కాంగ్రెస్ ర్యాలీలో ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. స్తంభించిన పార్లమెంట్

Congress Rally: ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్న నాయకులు ప్రధాని మోడీకి సమాధి కడతాం అనే అర్ధంతో చేసిన నినాదాలు పార్లమెంట్ ను కుదిపేశాయి. ఈ వ్యాఖ్యలపై సోనియా, రాహుల్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది

Continue Read
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్
జాతీయ వార్తలు

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్

BJP President: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ను ప్రకటిచింది బీజేపీ పార్లమెంటరీ బోర్డు.

Continue Read