logo
తెలుగు రాష్టాల్ర మధ్య... జలవివాదాల పరిష్కారం!
జాతీయ వార్తలు

తెలుగు రాష్టాల్ర మధ్య... జలవివాదాల పరిష్కారం!

ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం ఇరు రాష్ట్రాల అధికారులకు కమిటీలో చోటు న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Continue Read
స్పిరిట్ ఫస్ట్ లుక్ విడుదల
సినిమా వార్తలు

స్పిరిట్ ఫస్ట్ లుక్ విడుదల

ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' నూతన సంవత్సరం సందర్భంగా డార్లింగ్ అభిమానులకు దర్శకుడు సందీప్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చారు. మూవీలోని ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు. ఇప్పటివరకూ తెరపై చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ కనిపించారు.

Continue Read
బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు... మతోన్మాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి.
అంతర్జాతీయ వార్తలు

బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు... మతోన్మాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి.

బంగ్లాదేశ్ లో హిందువులపై మారణ కాండలు ఆగటం లేదు. కొంతమంది మతోన్మాదులు టార్గెట్ చేసి మరీ హిందువులపై దాడులు చేసి చంపేస్తున్నారు. నెలలో నలుగురు హిందువులపై దాడులు జరగటం అక్కడి హిందువులను తీవ్రంగా భయపెడుతోంది.

Continue Read
పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్
జాతీయ వార్తలు

పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్

ప్రయాణికులకు రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక ప్రధాని మోదీ చేతుల మీదుగా రైలు ప్రారంభం రాబోయే 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదల

Continue Read
నువ్వు నాకు నచ్చావ్.. నేడు రీరిలీజ్
సినిమా వార్తలు

నువ్వు నాకు నచ్చావ్.. నేడు రీరిలీజ్

కొన్ని సినిమాలు డబ్బులు...మరికొన్ని సినిమాలు పేరునీ తీసుకొస్తాయి. గౌరవం మాత్రం చాలా కొన్ని సినిమాలే తీసుకొస్తాయి. 'నువ్వు నాకు నచ్చావ్' అలాంటి ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చిన సినిమా అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.ఆయన రచయితగా, విజయ్ భాస్కర్. కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.

Continue Read
banner image
అంతర్జాతీయ వార్తలు

జర్మనీలో సంచలన బ్యాంకు దోపిడీ: స్పార్కాస్సే బ్యాంక్ ఖజానాపై దొంగల దాడి

జర్మనీలోని గెల్సెన్‌కిర్చెన్ నగరంలో ఉన్న స్పార్కాస్సే బ్యాంక్‌లో భారీ దొంగతనం జరిగింది.

Continue Read
సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి.. మొదట ఎక్కడంటే..
అంతర్జాతీయ వార్తలు

సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి.. మొదట ఎక్కడంటే..

ప్రపంచం కొత్త సంవత్సరానికి నాంది పలికింది. ప్రపంచంలోని తూర్పు చివర ఉన్న ద్వీప దేశాలు కిరిబాటి, న్యూజిలాండ్‌లలో అర్ధరాత్రి వేళ 2026 సంవత్సరం ప్రారంభమైంది.

Continue Read
రోజూ వ్యాయామమే ఫిట్ నెస్ రహస్యం... వందో సినిమాపై నాగ్ ప్రత్యేక దృష్టి.
సినిమా వార్తలు

రోజూ వ్యాయామమే ఫిట్ నెస్ రహస్యం... వందో సినిమాపై నాగ్ ప్రత్యేక దృష్టి.

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ గ్రీకువీరుడు, మన్మథుడు, కింగ్ అనగానే గుర్తొచ్చేది మాత్రం నాగార్జునే. 66 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్ నెస్ సీక్రెట్ పంచుకున్నారు.

Continue Read