మార్చిలోపే పక్కా పాస్ బుక్
క్యూఆర్ కోడ్ మరింత పటిష్టం
నమోదు చేయడంలోనే.. పొరపాట్లు
సీఎం చంద్రబాబు బలమైన సంకల్పం
వైసీపీ రీసర్వే 1.0కు దీటుగా.. కూటమి 2.0 రీసర్వే
నేడు కలెక్టర్లు, హెల్దీలతో సీఎం చంద్రబాబు సమీక్ష
ఆర్థిక ప్రగతి, పట్టాదార్ పాస్ పుస్తకాలు, సంక్షేమ పథకాలు, కేంద్ర బడ్జెట్ పై చర్చ
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న పట్టాదారు పాను పుస్తకాల పంపిణీ కార్యక్రమంలక్ష్యం వైపు అడుగులు వేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో కొంతమంది సిబ్బంది అవగాహనా సాహిత్యం, నిర్లక్ష్యం- వెరసీ కొన్ని హీను పుస్తకాల్లో పాత తప్పులు ఎనరావృతం అవుతూనే ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న రీసర్వే పాసు పుస్తకాల పంపిణీ మెరుగ్గా కనిపిస్తుందన్న భావన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాసు పుస్తకాల వంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ అతి తక్కువ మంది రైతులు మాత్రమే జరుగుతున్న పొరపాట్లపై తిరిగి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రీసర్వే 2.0 పట్టాదారు పుస్తకాల పంపిణీ లక్ష్యం దిశగా సాగుతోంది. మార్చి నాటికి సూటికి నూరు శాతం పంపిణీని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బలమైన సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం క్యూబర్ కోడ్ విధానాన్ని అనుసరించడంతో పాటు వక్కా రాజముద్రతో పాను పుస్తకాలను ముద్రించి అన్నదాతలకు అందిస్తూ వారి భూములకు భద్రత కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ప్రశంసలను అందు కుంటుంది. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వలో 1068 గ్రామాల్లో తప్పుల తడకగా రీ సర్వే 1.0 సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని గుర్తించింది. రీసర్వే ఆధారంగా 6888 గ్రామాలకు గాను శ788 గ్రామాలకు వంపిణీ చేసిన భూహక్కు పత్రాల్లో అనేక తప్పులు కూడా దొర్లినట్లు అధికారులు గుర్తించారు. బలాగే విస్తీర్ణంలో తప్పులు, జాయింట్ ఎల్పీఎమ్లు, పేర్లు, సర్వే నెంబర్లు, ఆధార్ నెంబర్లలో తప్పులు వచ్చినట్లుగా రెవెన్యూ అధికారుల పరిశీలనలో తేలింది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాకర్ సర్వే 1.0లో జరిగిన తవ వ్వలను సరిదిద్దేందుకు గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల నుంచి సుమారు 7.50 లక్షల ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకు న్నప్పటికీ ఆ సమయంలో కూడా పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. దీంతో రీసర్వే 2.0ను నిర్వ హించాలని కూల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
క్యూఆర్ కోడ్, రోవర్లతో మరింత పటిష్యం రైతులకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, అందుకు సంబంధించి భూముల కొలతలు, ఇతర ప్రక్రియను పక్కాగా చెప్ప లేని కూటమి ప్రభుత్వం నిర్ణయం మటుంది. అందులో క్యూజర్ విధానంతో పాటు లోపర్లతో భూతులను సర్వే చేస్తోంది. ఈ ప్రక్రియలో దాదాపు 1,08,068 ఎల్పీ నెంబర్లను సరిదిద్దాల్సి వస్తుంది. మార్చి నెలాఖరు నాటికి వీటన్నింటని వంద శాతం సరిదిద్దే ప్రయత్నాన్ని అధికారులు చేస్తు న్నారు. ఇక జాయింట్ ఎల్పీ ఎష్ణకు సంబంధించి 2,00,552 ఎల్సీఎము నజ్ డివిజన్ చేయదగినవిగా ఉండగా వాటిల్లో ఉమ్మడి వ్యవసాయంలో గానీ, ఇతర ఉపయోగంలో గాని ఉన్నవి. పరిశ్రమల కింద ఉన్నవి 1.45.471 0ది ఎము ఉన్నాయి. ఈ భూముల యజమానులు నబ్ డివిజన్ చేసుకునేందుకు అనుకూలంగా లేరు. మిగిలిన 1,45,081 జాయింట్ ఎల్పీఎపును నల్ డివిజన్ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పక్రియను మరింత సరళతరం చేస్తూ తహసీల్దార్లకు అధికారాలను బదిలీ చేసింది. మార్చి 31 నాటికి జాయింట్ ఎల్సీఎస్లు మొత్తాన్ని సబ్ డివిజన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కూటమి ప్రభుత్వం రైతులకు మరింత మేలు చేకూర్చేలా పాసు పుస్తకాల పంపిణీ ప్రక్రియను వినూత్న విధానంలో చేపడుతోంది, అందులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ' రీసర్వే 1.0కు ధీటుగా అందుకు పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వం నీ సర్వే 2.0 నిర్వహిస్తుంది. రైతులకు ముందస్తు సమాచారాన్ని అందజేస్తూ వారి సమక్షంలోనే నిర్వహిస్తున్నారు.