logo
నూతన సంవత్సరానికి ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: డిసెంబర్ 31న ఇంటింటికీ పంపిణీ
ఏపీ వార్తలు

నూతన సంవత్సరానికి ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు: డిసెంబర్ 31న ఇంటింటికీ పంపిణీ

నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్‌లను ఒక రోజు ముందుగానే ఇవ్వబోతోంది

Continue Read
ఆ సినిమాల కంటే రామాయణం–మహాభారతమే గొప్పవి: తిరుపతిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
ఏపీ వార్తలు

ఆ సినిమాల కంటే రామాయణం–మహాభారతమే గొప్పవి: తిరుపతిలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

హాలీవుడ్ సినిమాల కంటే, మన భారత రామాయణాలు గొప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతిలో అన్నారు

Continue Read
ఏపీలో జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధం: డిసెంబర్ 31న ఫైనల్ నోటిఫికేషన్
ఏపీ వార్తలు

ఏపీలో జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయానికి ప్రభుత్వం సిద్ధం: డిసెంబర్ 31న ఫైనల్ నోటిఫికేషన్

ఏపీలో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై వచ్చిన 927 అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం, డిసెంబర్ 31న రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Continue Read
అనకాపల్లి జిల్లాలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. రెండు బోగీలు దగ్ధం
ఏపీ వార్తలు

అనకాపల్లి జిల్లాలో ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. రెండు బోగీలు దగ్ధం

అనకాపల్లి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్తున్న టాటా–ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి

Continue Read
మందుబాబులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి దాకా దుకాణాలు
ఏపీ వార్తలు

మందుబాబులకు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి దాకా దుకాణాలు

నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని మద్యం షాపులు , బార్లు డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంటాయి

Continue Read
రాజోలులో కొబ్బరి రైతులకు ఊరట.. శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం
ఏపీ వార్తలు

రాజోలులో కొబ్బరి రైతులకు ఊరట.. శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులను రూ.20 కోట్ల వ్యయంతో వర్చువల్‌గా ప్రారంభించారు.

Continue Read
నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు... జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాహెచ్చరిక.
ట్రెండింగ్

నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు... జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాహెచ్చరిక.

అనకాపల్లి: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీసులు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.వేడుకల పేరుతో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Continue Read
అమరావతికి భూములిచ్చిన రైతుల్లో ఆందోళన... కొత్తగా మళ్లీ ల్యాండ్ పూలింగ్ కు  రంగం సిద్ధం.
ఏపీ వార్తలు

అమరావతికి భూములిచ్చిన రైతుల్లో ఆందోళన... కొత్తగా మళ్లీ ల్యాండ్ పూలింగ్ కు రంగం సిద్ధం.

అమరావతి రైతుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. త్రిసభ్య కమిటీ తరచూ సమావేశం అవుతున్నా వారి సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాలట్లను,నష్టపరిహారం విషయంలో మాటలతో సరిపెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి

Continue Read