logo
ఫౌజీ షూటింగ్ లో ప్రభాస్ కు గాయం
సినిమా వార్తలు

ఫౌజీ షూటింగ్ లో ప్రభాస్ కు గాయం

ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ షూటింగ్లో స్వల్ప ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కింద పడిపోవడంతో చేతులకు చిన్న గాయాలు అయినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. చిత్ర బృందం వెంటనే స్పందించి ప్రథమ చికిత్స అందించగా, గాయాలు తీవ్రంగా లేవని తెలిసింది. వైద్యులు ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రభాస్ సురక్షితంగానే ఉన్నారని, త్వరలోనే మళ్లీ షూటింగ్లో పాల్గొననున్నారని యూనిట్ తెలిపింది.

Continue Read
26న ఉదయ్ పూర్ లో రష్మిక, విజయ్ పెళ్లి
ట్రెండింగ్

26న ఉదయ్ పూర్ లో రష్మిక, విజయ్ పెళ్లి

మార్చి 4న హైదరాబాద్లో రిసిప్షన్ అంటూ ప్రచారం టాలీవుడ్ లో హిట్ ఫెయిర్ హీరో విజయ్ దేవరకొండ-హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియా, సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.

Continue Read
మార్చిలో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్
సినిమా వార్తలు

మార్చిలో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా, మాస్ కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్ గా ఉన్న ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

Continue Read
బిల్ గేట్స్ పర్యటనతో ఏపీకి పెరిగిన ప్రాధాన్యత...గేట్స్కి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది.. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ వార్తలు

బిల్ గేట్స్ పర్యటనతో ఏపీకి పెరిగిన ప్రాధాన్యత...గేట్స్కి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది.. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిలేట్స్ పర్యటన రాష్ట్రానికి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్లో ట్వీట్ పెట్టారు. అమరావతి పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.

Continue Read
చంద్రబాబుతో బిల్ గేట్స్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
ఏపీ వార్తలు

చంద్రబాబుతో బిల్ గేట్స్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

శ్రీవారి విశిష్టతను వివరించిన చంద్రబాబు ఇంట్లోని నిలువెత్తు విగ్రహం చూపించిన బాబు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి పంటలపై ఆసక్తి కనబర్చిన బిల్ గేట్స్

Continue Read
సాగర తీరంలో సందడి
ఏపీ వార్తలు

సాగర తీరంలో సందడి

పూర్తిస్థాయిలో నేవీ రిహార్సల్స్ అబ్బురపరచిన విన్యాసాలు బీచ్ రోడ్డులో విదేశీ సేనల కవాతు నేడు రాష్ట్రపతి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాక సీఎం చంద్రబాబునాయుడు రాక రేపు

Continue Read
పాలనలో మెరుగైన సేవలే లక్ష్యం
ఏపీ వార్తలు

పాలనలో మెరుగైన సేవలే లక్ష్యం

ఆర్టీజీఎస్ ద్వారా సేవల విస్తృతి ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు వివరణ పౌరసేవల తీరు ప్రశంశనీయం డేటా సంరక్షణ తదితర అంశాలపై ఆరా ఆర్టీజీఎస్ ను బాబుతో కలసి సందర్శించిన గేట్స్ టెక్నాలజీ ఆధారిత సేవలపై బాబు వివరణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయని ప్రశంసలు

Continue Read
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
ఏపీ వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

శ్రీశైలంలో కమనీయంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం భక్తులతో కిక్కిరిసిన దక్షిణ కైలాసం 'శ్రీకాళహస్తి' కోటప్పకొండలో కొలువుదీరిన 23 విద్యుత్ ప్రభలు అనంతలో ఏకకాలంలో 15,800 బాణలింగాలకు అభిషేకం గోదావరి ఘాట్లలో 1.31 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు

Continue Read