logo
సన్ రైజర్స్ కెప్టెన్ గా ఇషాన్ కిషన్
క్రీడా వార్తలు

సన్ రైజర్స్ కెప్టెన్ గా ఇషాన్ కిషన్

ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభానికి ముందే సన్రైజర్స్ హైదరాబాద్ (రా=ఎ) జట్టులో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ పేసర్, రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్నెస్పై స్పష్టత లేకపోవడంతో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను కెప్టెన్గా నియమించే అవకాశం ఉంది.

Continue Read
విరాట్, రోహిత్ తో విభేదాలు...మౌనం వీడిన గౌతమ్ గంభీర్
క్రీడా వార్తలు

విరాట్, రోహిత్ తో విభేదాలు...మౌనం వీడిన గౌతమ్ గంభీర్

సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో తనకు విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు.

Continue Read
వంటగ్యాస్ సరఫరాకు ఇబ్బందుల్లేవ్
ఏపీ వార్తలు

వంటగ్యాస్ సరఫరాకు ఇబ్బందుల్లేవ్

రాష్ట్రంలో 14 వేల టన్నుల ఎల్పీజీ గ్యాస్ నిల్వలు మరో 15 రోజులకు అవసరమైన నిల్వలు త్వరలోనే మరింత గ్యాస్ సరఫరా కేజీ బేసిన్ గ్యాస్ ను పైప్డ్ నెట్వర్క్ పెంచాలి ప్రజలు పానిక్ కాకుండా చైతన్య పరచాలి అధికారులతో సమీక్షలో సీఎం చంద్రబాబు సూచన మీడియాకు వివరాలు వెల్లడించిన మంత్రి నాదెండ్ల

Continue Read
భరణం తీసుకోని హన్సిక..విడాకుల తర్వాత తొలిసారి అలాంటి పోస్ట్
ట్రెండింగ్

భరణం తీసుకోని హన్సిక..విడాకుల తర్వాత తొలిసారి అలాంటి పోస్ట్

టాలీవుడ్ 'దేశముదురు' బ్యూటీ హన్సిక మోత్వానీ తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె అధికారికంగా విడాకులు తీసుకున్న వార్త అభిమానులను కొంత కలవరపెట్టినా, ఆమె స్పందించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. విడాకుల తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించిన హన్సిక, తన మనోధైర్యాన్ని చాటుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కష్టాల్లో కూడా పాజిటివ్ ఎలా ఉండాలో ఆమె తన పోస్ట నిరూపించింది. ఆ వివరాలు ఇలా వున్నాయ

Continue Read
చెన్నై సూపర్ కింగ్స్ పై రూ.1 కోటికి దావా వేసిన సన్ టీవీ నెట్ వర్క్
క్రీడా వార్తలు

చెన్నై సూపర్ కింగ్స్ పై రూ.1 కోటికి దావా వేసిన సన్ టీవీ నెట్ వర్క్

సన్ టీవీ నెట్ వర్క్ ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ ఉ ల్లంఘన దావా వేసింది. తమ అనుమతి లేకుండానే జైలర్, జైలర్-2, కూలీ సినిమాల్లోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్ లు, డైలాగులను సీఎస్కే తమ ప్రచార వీడియోలో వాడుకుందంటూ రూ.1 కోటికి దావా వేసింది.

Continue Read
ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు: ఇర్ఫాన్ పఠాన్
క్రీడా వార్తలు

ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ కావొచ్చు: ఇర్ఫాన్ పఠాన్

చెన్నై సూపర్ కింగ్స్ (జూఖ) దిగ్గజ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోనీకి రాబోయే ఐపీఎల్ సీజనే చివరిది కావొచ్చని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. చెన్నై జట్టుకు ధోనీ ప్రాముఖ్యతను వివరిస్తూ, అతను లేకుండా సీఎస్కేను, ఐపీఎల్ను ఊహించుకోవడం చాలా కష్టమని అన్నాడు.

Continue Read
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కఠిన నిబంధనలు
క్రీడా వార్తలు

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ కఠిన నిబంధనలు

ప్రాక్టీస్ పై కొత్త రూల్స్! ఐపీఎల్ 2026 సీజన్కు సంబంధించి బీసీసీఐ, ఫ్రాంచైజీలకు పలు కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జట్ల ప్రాక్టీస్ సెషన్ల విషయంలో పారదర్శకత, సమాన అవకాశాలు కల్పించే దిశగా కొత్త నిబంధనలను ప్రకటించింది. దీని ప్రకారం ఒక జట్టు ప్రాక్టీస్ చేసిన పిచ్ను లేదా నెట్స్ను మరో జట్టు తమ సెషన్ కోసం ఉ పయోగించకూడదని స్పష్టం చేసింది. బీసీసీఐ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం ప్రతి జట్టుకు వారి ప్రాక్టీస్ సెషన్ కోసం తాజాగా సిద్ధం చేసిన నెట్స్ను మాత్రమే కేటాయించాలి. ఒకే సమయంలో గానీ, లేద

Continue Read
మరింత వేగంగా అమరావతి నిర్మాణాలు
ఏపీ వార్తలు

మరింత వేగంగా అమరావతి నిర్మాణాలు

పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు తరలింపు అన్నదాత సుఖీభవ కింద రైతు ఖాతాలో ఏటా 20 వేలు జమ సూరంపల్లిలో అన్నదాత సుఖీభవను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రూ.2,316 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చిన్నతరహా పరిశ్రమల ద్వారా 17 వేల మందికి కొత్తగా ఉపాధి 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్ల ఆర్థిక సాయం 'సఖీ నివాస్' పేరుతో పిల్లల సంరక్షణకు హాస్టళ్ల ఏర్పాటు ఏప్రిల్ 2 నుంచి 90 రోజుల పాటు జలధార కార్యక్రమం గ్యాస సరఫరాలో ఇబ్బందులు రాకుండా మంత్రుల పర్యవేక్షణ కేబినేట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

Continue Read