సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ భేటీ సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరు పరిశీలన ఉండవల్లిలోని ఏఐ ఆధారిత వ్యవసాయ క్షేత్రంలోనూ పర్యటన అమరావతి: గేట్స్ ఫౌండే షన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి వస్తు న్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు, ఉ పముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్తో ఆయన సమావేశమవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నిర్వహి స్తున్న ప్రాజెక్టులను గేట్స్ బృందం పరిశీలించనుంది. ఉ దయం 10 గంటలకు సచివాలయంలోని ఆర్టీజీఎస్
Continue Read
సంయుక్త మీనన్ కు మలయాళ సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. అక్కడ చేసిన విభిన్న పాత్రల ద్వారా తన నటనా సామర్థ్యాన్ని ఋజువు చేసుకున్న ఆమె, ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారు. నటనా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ కెరీర్లో సంయుక్త మీనన్ ముందుకు వెళ్తున్నారు. సంయుక్త రీసెంట్ టైమ్స్ లో గ్లామర్ కంటే యాక్టింగ్ ఓరియెంటెడ్ సినిమాలనే చేసుకుంటూ కెరీర్లో ముందుకెళ్తున్నారు.
Continue Read
మెగాస్టార్ చిరంజీవి ఇంట మరోసారి పండగ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల తనయుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వగా.. ఈ పిల్లలకు నామకరణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు.
Continue Read
బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ కు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. రణ్వీరను, అతడి దగ్గర పనిచేస్తున్న వారినీ చంపేస్తానని బిష్ణోయ్ అనుచరుడి పేరుతో ఓ దుండగుడు హెచ్చరించాడు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టిని కూడా ఇదే తరహాలో బెదిరించాడు. ఈ మేరకు వాట్సాప్ లో ఓ ఆడియో సందేశం పంపించినట్లు సమాచారం. ఈ బెదిరింపు సందేశంతో బాలీవుడ్ లో కలకలం రేగుతోంది.
Continue Read
రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించాలి గత ప్రభుత్వంలో జరిగిన అపచారాలు పునరావృతం కారాదు శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణను వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్
Continue Read
సీఎం తల్లిపై అంబటి వ్యాఖ్యలు దుర్మార్గం మండలిలో అంబటి వ్యాఖ్యలపై లోకేశ్ ఆగ్రహం అంబటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా కేసులా అన్న బొత్స పరస్పర విమర్వలతో కొంత గందరగోళం
Continue Read
అసెంబ్లీలో ఎందరో కన్నీళ్లు పెట్టుకున్నారు 20 నెలల కూటమి పాలనలో అభివృద్ధికి పెద్దపీట రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే కూటమి ఏర్పాటు రాజధాని రైతుల త్యాగం మరువలేనిది 2026 నాటికి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపడతామని సీఎం వెల్లడి తిరుపతి లడ్డూ వివాదంలోకి హెరిటేజ్ను లాగి బ్రాండ్ దెబ్బతీశారని ఆగ్రహం ప్రత్యర్థిని ఆర్థికంగా దెబ్బతీయడమే ఫ్యాక్షనిస్టుల లక్ష్యమని వ్యాఖ్యలు దేవాలయాల పవిత్రతను కాపాడతామని స్పష్టీకరణ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో చంద్రబాబు
Continue Read
భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడీవేడి చర్చ రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ కేటాయింపులు అబద్ధం క్రెడిబులిటీ ఉన్న ఐదు సంస్థలకే 99 పైసల చొప్పున కేటాయింపు విపక్ష సభ్యుల ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి లోకేశ్
Continue Read