logo
చంద్రబాబు, లోకేశ్ ను కలిసిన బండ్ల గణేశ్
ఏపీ వార్తలు

చంద్రబాబు, లోకేశ్ ను కలిసిన బండ్ల గణేశ్

అమరావతి: సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తాను మొక్కుకున్న మొక్కును ఇటీవల తిరుమలకు పాదయాత్రగా వెళ్లి చెల్లించుకున్న నేపథ్యంలో, ఈ భేటీ జరిగింది.

Continue Read
హిందూపురంలో నగరవనాన్ని అభివృద్ధి చేయండి...డిప్యూటీ సీఎం పవన్ ను కోరిన ఎమ్మెల్యే బాలకృష్ణ.
ఏపీ వార్తలు

హిందూపురంలో నగరవనాన్ని అభివృద్ధి చేయండి...డిప్యూటీ సీఎం పవన్ ను కోరిన ఎమ్మెల్యే బాలకృష్ణ.

అమరావతి : 'హిందూపురం నియోజకవర్గంలో నగరవనం అభివృద్ధి చేయాలి. ఇందుకు అవసరమైన రూ.24 కోట్లు విడుదల చేయాలి' అని ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. గురువారం అసెంబ్లీకి వచ్చిన ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆయన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.

Continue Read
విజయ్ దేవరకొండ పెళ్లి...ఓటీటీ హక్కులు తిరస్కరించిన రౌడీబాయ్.
ట్రెండింగ్

విజయ్ దేవరకొండ పెళ్లి...ఓటీటీ హక్కులు తిరస్కరించిన రౌడీబాయ్.

టాలీవుడ్ మోస్ట్ క్రేజీ నటులుగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ఒక ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం.

Continue Read
యువ తరానికి కనెక్ట్ అయ్యే హుషారు పిట్టలు
సినిమా వార్తలు

యువ తరానికి కనెక్ట్ అయ్యే హుషారు పిట్టలు

టాలీవుడ్ యువ నటులు అను, వాసవి గణెళిషన్ జంటగా రూపొందుతోన్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషారు పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు.

Continue Read
పవన్, సురేందర్రెడ్డి కాంబో...పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ.
సినిమా వార్తలు

పవన్, సురేందర్రెడ్డి కాంబో...పక్కా మాస్ ఎంటర్టైనర్ మూవీ.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్ట్ గురించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సురేందర్ రెడ్డి అంటే స్టైలిష్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాడు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ కోసం ఆయన తన పంథాను పూర్తిగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. పవన్ చేసిన యాక్షన్ సినిమా కంటే భిన్నంగా గతంలో సురేందర్ రెడ్డి అందించిన 'కిక్', 'రేసుగుర్రం' తరహాలో పక్కా హై-వోల్టేజ్ కామెడీ ఎంటర్టైనర

Continue Read
తొలి జీతంతో స్కూలు ప్రారభం...నటి మోనాలిసా కీలక నిర్ణయం
ట్రెండింగ్

తొలి జీతంతో స్కూలు ప్రారభం...నటి మోనాలిసా కీలక నిర్ణయం

మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముతూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన 'కుంభమేళా బ్యూటీ' మోనాలిసా ఇప్పుడు తన జీవితంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తన మొదటి సినిమా నుంచి వచ్చే రెమ్యునరేషన్తో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభిస్తానని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. సాధారణ జీవితం నుంచి సినీ రంగం వరకు ఆమె చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా మారింది.

Continue Read
ఇక.. డాక్టర్ శ్రీలీల...ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న నటి
ట్రెండింగ్

ఇక.. డాక్టర్ శ్రీలీల...ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న నటి

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తన జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. వెండితెరపై నటిగా అలరిస్తున్న ఆమె, ఇప్పుడు అధికారికంగా డాక్టర్ శ్రీలీలగా మారారు.

Continue Read
సబ్జెక్ట్ పై అవగాహనతో అసెంబ్లీకి రావాలి
ఏపీ వార్తలు

సబ్జెక్ట్ పై అవగాహనతో అసెంబ్లీకి రావాలి

ఆవు కథలు చెప్పి తప్పించుకోరాదు ప్రతిరోజూ అటెండెన్స్ ఉండాల్సిందే ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సూచన

Continue Read