logo
ఈతకోటలో వీధి కుక్కల బెడద
ఏపీ వార్తలు

ఈతకోటలో వీధి కుక్కల బెడద

కుక్కల భయంతో చిన్నారులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రుల ఆందోళన ప్రజలను కుక్కల బారి నుంచి రక్షించాలి గండ్రోతు దుర్గాసురేష్

Continue Read
ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డులోకి కొణిదెల సుస్మిత
ఏపీ వార్తలు

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డులోకి కొణిదెల సుస్మిత

మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు కీలక పదవి ప్రత్యేక ఆహ్వానితురాలుగా నియామకం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Continue Read
మూడేళ్లలో 36 ప్రాజెక్టులు
ఏపీ వార్తలు

మూడేళ్లలో 36 ప్రాజెక్టులు

వెలిగొండలో ఈ సీజన్లో 10.7 టీఎంసీల నిల్వ ఎల్ నినో ప్రభావం ఉన్నా 1000 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలో కలుస్తోంది అందులో 300 టీఎంసీలు వాడుకున్నా అద్భుతాలు సాధ్యం ఎల్ నినోను సమర్థంగా ఎదుర్కొందాం.. కాంక్లేవ్లో సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుకు మూడేళ్లు నేడు రాష్ట్రవ్యాప్తంగా 'నిజం గెలిచింది' పేరిట దీపాల ప్రదర్శన

Continue Read
ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్
ఏపీ వార్తలు

ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ షాక్

పార్టీకి, విజయనగరం జడ్పీ చైర్మన్ పదవికి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా కుమార్తెతో కలిసి అమరావతిలో సీఎంతో భేటీ టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు ఇంటిపోరు రచ్చకెక్కి పార్టీ మార్పు.. బొత్స కుమార్తెను జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడంతో మనస్తాపం?

Continue Read
పారదర్శకంగా మెగా డీఎస్సీ నియామకాలు
ఏపీ వార్తలు

పారదర్శకంగా మెగా డీఎస్సీ నియామకాలు

అక్రమాలు అవాస్తవం నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అధికారిక సంస్థలిచ్చిన పత్రాలే పరిగణనలోకి ఫిర్యాదులుంటే విచారణ జరుపుతాం స్కూళ్లకెళ్లి టీచర్లను అవమానించొద్దు అలా చేస్తే కేసులు నమోదు చేసి చర్యలు విద్యా శాఖ కమిషనర్, శాప్ ఎండీ హెచ్చరిక ఆరోపణలపై కేస్ స్టడీస్ వివరాలు వెల్లడి

Continue Read
అందరి భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్
ఏపీ వార్తలు

అందరి భాగస్వామ్యంతోనే వికసిత్ భారత్

ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు ఈ సంకల్పంతో పనిచేయాలి స్వర్ణభారత్ ట్రస్ట్ ఇదే మార్గంలో పయనిస్తోంది ఏపీ, యూపీ మధ్య సాంస్కృతిక సంబంధం: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నా ఆస్తులన్నీ స్వర్ణ భారత్ ట్రస్టుకే: వెంకయ్యనాయుడు

Continue Read
ఉగ్రవాదుల తరహాలో ఫేక్ ప్రచారం
ఏపీ వార్తలు

ఉగ్రవాదుల తరహాలో ఫేక్ ప్రచారం

పాలకుడు ఎలా ఉండకూడదో గొడ్డలి పార్టీ నాయకుడే కేస్ స్టడీ ప్రతి ఎకరాకూ నీటితో తెలుగుతల్లికి జలహారతి పొలిటికల్ గవర్నెన్స్ కు ప్రాధాన్యమిస్తూ పాలనలో ముందుకు కష్టకాలంలో నిలబడిన కార్యకర్తకే పార్టీలో పూర్తి గౌరవం ప్రజల ఓటే గీటురాయి.. 2029లో మెరుగైన ఫలితాలు రావాలి పార్టీగా బలపడటం, కూటమి ఐక్యత..రెండూ ముఖ్యమే: బాబు సాగునీటి రంగంపై చేస్తున్న కృషికి సీఎంకు స్టాండింగ్ ఒవేషన్ పార్టీయే సుప్రీం.. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి పార్టీ ఏదైనా పనిచెబితే దానికే ప్రాధాన్యమివ్వాలి: లోకేశ్

Continue Read
నేటి నుంచి టీడీపీ కాంక్లేవ్
ఏపీ వార్తలు

నేటి నుంచి టీడీపీ కాంక్లేవ్

రెండ్రోజులు.. పది సెషన్లు రాజకీయాల్లో కొత్త నాయకత్వ విధానానికి శ్రీకారం హాజరుకానున్న చంద్రబాబు, లోకేశ్

Continue Read