logo
దగా డీఎస్సీ అంటే సహించం
ఏపీ వార్తలు

దగా డీఎస్సీ అంటే సహించం

మా కష్టం నిజం.. మా కన్నీళ్లు నిజం.. మా ఉద్యోగం నిజం 100శాతం మెరిట్ ద్వారానే టీచర్లుగా ఎంపికయ్యాం మాలో 90 శాతం మంది పేద వర్గాలకు చెందినవారే మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు విశాఖలో కదంతొక్కిన మెగా డీఎస్సీ ఉపాధ్యాయులు డీఎస్సీపై ‘అసత్య ఆరోపణల పెట్టె' సంద్రంలో నిమజ్జనం

Continue Read
30 ఏళ్ల కల..సాకారం
ఏపీ వార్తలు

30 ఏళ్ల కల..సాకారం

నేడు వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు కరువు నేలపై కృష్ణమ్మ పరుగులు మార్కాపురం జిల్లా గంటవానిపల్లి వేదికగా కార్యక్రమం ఫీడర్ కాలువ ద్వారా నల్లమలసాగర్ లోకి నీటి విడుదల కృష్ణమ్మకు నేడు సీఎం జలహారతి.. పైలాన్ ఆవిష్కరణ అనంతరం ప్రజా వేదిక సభలో ముఖ్యమంత్రి ప్రసంగం నేడు మార్కాపురం జిల్లా గడ్డపై కొత్త చరిత్ర: సీఎం ట్వీట్

Continue Read
స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలి
ఏపీ వార్తలు

స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలి

మూడు పార్టీల కార్యకర్తలూ ఐక్యంగా ఉండాలి ఎన్నికలు జరగడం జగన్ కు ఇష్టం లేదు వాయిదాపడితే వైసీపీకి మేలనుకుంటున్నారు అందుకే అడ్డుకునేందుకు ప్రయత్నాలు ఒక నాయకుడి వల్ల అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకెళ్లింది ఏపీలోనే 2న పోలవరం ఎడమ కాలువ నుంచి నీరు మాటిచ్చి మార్కాపురం జిల్లా ఏర్పాటు ఇప్పుడు కానుకగా వెలిగొండ :చంద్రబాబు టీడీపీ యూనిట్ ఇన్చార్జుల శిక్షణకు హాజరు

Continue Read
రాజధాని రైతులకు రుణమాఫీ
ఏపీ వార్తలు

రాజధాని రైతులకు రుణమాఫీ

2026 జనవరి 1కి ముందున్న లక్షన్నర రుణాలకు వర్తింపు

Continue Read
జనవరి 1 నుంచి సంజీవని
ఏపీ వార్తలు

జనవరి 1 నుంచి సంజీవని

కుప్పం, చిత్తూరు ఫలితాలతో పక్కాగా కార్యాచరణ ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలకు అత్యధిక ప్రాధాన్యం వైద్యారోగ్యం, సంజీవని ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు

Continue Read
కొత్త ఓటర్ల జాబితా ముందే స్థానిక సమరం
ఏపీ వార్తలు

కొత్త ఓటర్ల జాబితా ముందే స్థానిక సమరం

న్యాయ నిపుణులతో మాట్లాడి తుది నిర్ణయం: సీఎం బలి చేయడం జగన్ నైజం స్కాముల్లోకి పార్టీ నేతలను దింపుతారు కొంత ఎర వేసి.. చివరకు బలి చేస్తారు మద్యం రవాణా స్కామ్లో జరిగిందిదే దొరికిపోయిన ప్రతిసారీ జగన్ కులం, సెంటిమెంటు కార్డులను తీస్తారు బీసీలకు న్యాయం జరగాల్సిందే.. దాని కోసం ఎంతవరకైనా పోరాడుదాం మంత్రులతో లంచ్ భేటీలో సీఎం

Continue Read
స్థానిక పోరులో సత్తా చాటుదాం
ఏపీ వార్తలు

స్థానిక పోరులో సత్తా చాటుదాం

జన సైనికుల ఆత్మగౌరవమే ప్రాతిపదికగా పోటీ ప్రాంతాలవారీగా రాజకీయ వ్యూహాల రూపకల్పన పార్టీ శ్రేణులకు మెరుగైన రాజకీయ అవకాశాలు శాసనసభాపక్ష సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Continue Read
రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్ భారత్ గోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాదికి నీటి భద్రత
ఏపీ వార్తలు

రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్ భారత్ గోదావరి-కావేరి అనుసంధానంతో దక్షిణాదికి నీటి భద్రత

జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలి నదీ బేసిన్ల సమన్వయ వ్యవస్థ ఏర్పాటు కాలపరిమితితో డీపీఆర్ లు, అనుమతులు పరస్పర విశ్వాసం, సహకారం, అభివృద్ధి 2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా దక్షిణాది కుప్పం మీదుగా బుల్లెట్ రైలు 31వ దక్షిణాది ప్రాంతీయ మండలిలో సీఎం చంద్రబాబు

Continue Read