logo
కొత్త సినిమాలపై ఊహాగానాలకు చెక్...పవన్ కల్యాణ్ టీమ్ అధికారిక ప్రకటన
ట్రెండింగ్

కొత్త సినిమాలపై ఊహాగానాలకు చెక్...పవన్ కల్యాణ్ టీమ్ అధికారిక ప్రకటన

నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కొత్త చిత్రాలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుతం ఆయన ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదని, ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచన లేదని ఆయన బృందం 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ గారు ఏ కొత్త సినిమా కమిట్మెంట్లు తీసుకోలేదు.

Continue Read
బైకర్ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంసలు
ట్రెండింగ్ న్యూస్

బైకర్ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంసలు

టాలీవుడ్ ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం బైకర్ ఇప్పటికే సినీ వర్గాల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఇండియాలోనే తొలి మోటోక్రాస్ రేసింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా తన కాన్సెప్ట్ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలుస్తోంది. ఈ ట్రైలర్పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పందించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ 'బైకర్ ట్రైలర్ వైబ్ అదిరిపోయింది'

Continue Read
పంజాబ్ కింగ్స్ నిప్పన్ పెయింట్ భాగస్వామ్యం
క్రీడా వార్తలు

పంజాబ్ కింగ్స్ నిప్పన్ పెయింట్ భాగస్వామ్యం

విశాఖపట్నం: భారత్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునే దిశగా నిప్పన్ పెయింట్ అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఐపీఎల్ 2026 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పంజాబ్ కింగ్స్ జెర్సీపై నిప్పన్ లోగో మెరవనుంది. అభిమానులను ఉత్సాహపరిచేందుకు 'బ్లాబర్ షేర్' అనే సరికొత్త మాస్కట్ను కూడా ఆవిష్కరించింది. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీమ్ స్టార్ క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, శశాంక్ సింగ్ ఈ కొత్త జెర్సీని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిప్పన్ పెయింట్ (ఇండియా) గ్రూప్ మేనేజింగ్ డై

Continue Read
పారిశ్రామికాభివృద్ధిలో ముందడుగు
ఏపీ వార్తలు

పారిశ్రామికాభివృద్ధిలో ముందడుగు

మిట్టల్ స్టీల్ ప్లాంటు చంద్రబాబు శంకుస్థాపన హాజరైన కేంద్ర మంత్రి కుమారస్వామి ఏటా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యం దేశంలో పరిశ్రమలకు ఏపీ బెస్ట్ ప్లేస్ దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా అభివృద్ధి

Continue Read
రామ్ చరణ్ పెద్దిలో మృణాల్ ఠాకూర్ ఐటం సాంగ్?
ట్రెండింగ్ న్యూస్

రామ్ చరణ్ పెద్దిలో మృణాల్ ఠాకూర్ ఐటం సాంగ్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'పెద్ది' సినిమాపై ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో ప్రముఖ నటి మృణాల్ రాకూర్ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Continue Read
చెప్పిందొకటి, చూపించింది మరోటి!
ట్రెండింగ్

చెప్పిందొకటి, చూపించింది మరోటి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిందనే విషయం తెలిసిందే. కలెక్షన్స్, రికార్డుల పరంగా ఈ సినిమా కొత్త బెంచ్మార్న్లను సెట్ చేసినప్పటికీ, ఆ సినిమాలో నటించిన ఒక నటి అనుభవం మాత్రం మరో కోణాన్ని బయట పెడుతోంది. గ్లామర్, గ్రాండ్నెస్ వెనుక దాగి ఉన్న ఎడిటింగ్ రియాలిటీ పై ఈ సంఘటన చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో చర్చలోకి వచ్చిన పేరు దివి.

Continue Read
ఫిల్మ్స్ వదిలేయాలనుకున్న శ్రీలీల
సినిమా వార్తలు

ఫిల్మ్స్ వదిలేయాలనుకున్న శ్రీలీల

టాలివుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల తన అందం, అభినయం, అదిరిపోయే డ్యాన్స్తో కుర్రకారు మనసు గెలుచుకున్నరు. హీరోయిన్ గా 'పెళ్ళి సందణ'తో ఎంట్రీ ఇచ్చి, అతి తక్కువ కాలంలోనే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే వెండితెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ చిన్నది, కెరీర్ మొదట్లో తీవ్రమైన మానసిక వేదనను అనుభవించిందట. ఏకంగా సినిమాలే వదిలేయాలని నిర్ణయించుకున్న ఆ చేదు జ్ఞాపకాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. ఆ విశేషాలు మీకోసం.. శ్రీలీల కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న అతిపెద్ద స

Continue Read
ఢిల్లీకి తిరిగొచ్చిన పృద్వీషా...
క్రీడా వార్తలు

ఢిల్లీకి తిరిగొచ్చిన పృద్వీషా..."మీ అబ్బాయి ఇంటికొచ్చాడు" అంటూ భావోద్వేగం.

భారత యువ ఓపెనర్ పృథ్వీ షా తన ఐపీఎల్ ప్రస్థానం మొదలైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తిరిగి వచ్చాడు. మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ కోసం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జట్టు శిక్షణా శిబిరంలో అతడు ఇవాళ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా తన పునరాగమనంపై తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహించిన పృథ్వీ షాను, ఐపీఎల్ 2025 వేలానికి ముందు ఫ్రాంచైజీ విడుదల చేసింది. ఆ తర్వాత జరిగిన వేలంలో అతడిని కొనుగోలు చేసేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపకపోవ

Continue Read