logo
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ లో  సందడిగా ప్రారంభమైన బోనాల ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం తొలి గురువారం లేదా ఆదివారం ప్రారంభం అయ్యే బోనాల ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి బోనాల సంబురాలకు శ్రీకారం చుట్టారు భక్తులు .

Continue Read
banner image
జాతీయ వార్తలు

నన్ను ముట్టుకుంటే ముక్కలుగా నరికేస్తా.. మొదటి రాత్రి భర్తకు షాక్ ఇచ్చిన నవవధువు!

ఇటీవల కాలంలో అమ్మాయిలు తమ పట్టుదలను ఏమాత్రం వదలడం లేదు. బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేస్తే.. కట్టుకున్నవాడికి చుక్కలు చూపిస్తున్నారు.

Continue Read
జాతీయ వార్తలు

CBSE టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏడాదికి రెండుసార్లు పరీక్షలు

CBSE టెన్త్ పరీక్షలను ఇకపై సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు . ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు . ఈ విధానం ఈ ఏడాది నుంచే అమలులోకి వస్తుంది .

Continue Read
అంతర్జాతీయ వార్తలు

ఇరాన్ యుద్ధంలో ధైర్యం చూపించింది అందుకే.. డోనాల్డ్ ట్రంప్ విచిత్ర వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధంలో ధైర్యం చూపించిందని చాలా నష్టపోయిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Continue Read
ఏపీ వార్తలు

కళ్యాణ వేంకటేశ్వరునికి సాక్షాత్కార వైభవోత్సవాలు.. వివరాలివే!

తిరుపతి సమీపంలోని శ్రీనివాసమంగాపురంలో వెలసిన శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ వేంకటేశ్వరునికి సాక్షాత్కార వైభవోత్సవాలు జూన్ 30 నుంచి ప్రారంభం కానున్నాయి .

Continue Read
సినిమా వార్తలు

కన్నప్ప రిలీజ్.. మంచు విష్ణుకు జీఎస్టీ కష్టాలు!

మంచు విష్ణు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కన్నప్ప సినిమా విడుదలకు సరిగ్గా రెండురోజుల ముందు జీఎస్టీ అధికారులు విష్ణుతో పాటు సినిమాకు చెందిన పలువురి ఇళ్లపై దాడులు చేయడం టాలీవుడ్ లో కలకలం రేపింది .

Continue Read
క్రీడా వార్తలు

భారత్ ఓడిపోయింది ఇందుకే..

భారీ స్కోరు చేసి . . ఆట చివరిరోజు ఇంగ్లాండ్ ముందు పెద్ద లక్ష్యాన్ని ఉంచినప్పటికీ, టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది . దీనికి ఐదు కారణాలు ఉన్నాయి . అవేమిటో ఆర్టికల్ లో చూడొచ్చు .

Continue Read
క్రీడా వార్తలు

భారత్.. ఐదు సెంచరీలు.. ప్చ్.. లాభంలేకపోయింది.. ఇంగ్లాండ్ విజయ రికార్డులివే!

ఇంగ్లాండ్ తో జరుగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ తొలి టెస్టులో భారత జట్టులో ఏకంగా ఐదుగురు సెంచరీలతో కదం తొక్కారు . భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందు ఉంచారు . కానీ , ఒక్కరోజులోనే 5 వికెట్లు చేతిలో ఉండగానే అంత లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేశారు ఇంగ్లాండ్ బ్యాటర్స్ !

Continue Read