logo
వెనెజులాపై |అమెరికా దాడి... తీవ్రంగా స్పందించిన ఐక్యరాజ్యసమితి.
అంతర్జాతీయ వార్తలు

వెనెజులాపై |అమెరికా దాడి... తీవ్రంగా స్పందించిన ఐక్యరాజ్యసమితి.

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన అమెరికా సైనిక స్థావరంపై దాడి చేసి మదురో దంపతులను బంధించిన యూఎన్ దళాలు అమెరికా చర్యపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన, అభ్యంతరం ఇది ప్రమాదకరమైన సంప్రదాయానికి దారితీస్తుందని హెచ్చరించిన యూఎన్ చీఫ్ నార్కో టెర్రరిజం కేసులో మదురోను న్యూయార్కు తరలిస్తున్న అమెరికా

Continue Read
4న మన శంకరవరప్రసాద్ ట్రైలర్ విడుదల
సినిమా వార్తలు

4న మన శంకరవరప్రసాద్ ట్రైలర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను పంచుకుంది.

Continue Read
ప్యారడైజ్ నుంచి జడల్ జమానా లుక్
సినిమా వార్తలు

ప్యారడైజ్ నుంచి జడల్ జమానా లుక్

'దసరా' విజయం తర్వాత కథానాయకుడు నాని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న బహుభాషా చిత్రం 'ది ప్యారడైజ్'. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి కొత్త ఏడాది సందర్భంగా ఓ కొత్త లుక్ ను విడుదల చేశారు.

Continue Read
శబరిమల బంగారం చోరీపై సిట్ ఏర్పాటు... దొరికింది తక్కువేవన్న అనుమానంతో నిర్ణయం...మరింత లోతుగా దర్యాప్తునకు రంగం సిద్దం
అంతర్జాతీయ వార్తలు

శబరిమల బంగారం చోరీపై సిట్ ఏర్పాటు... దొరికింది తక్కువేవన్న అనుమానంతో నిర్ణయం...మరింత లోతుగా దర్యాప్తునకు రంగం సిద్దం

తిరువనంతపురం : శబరిమల ఆలయ పునరుద్ధరణ పనుల్లో చోరీకి గురైన బంగారంలో ఇప్పటివరకు దొరికినదానికంటే ఇంకా ఎక్కువే పోయి ఉంటుందని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అనుమానిస్తోంది. ఇప్పటి వరకుఎ రికవరీ జరిగిన సొత్తు విలును అంచనా వేస్తున్నారు.

Continue Read
తెలుగు రాష్టాల్ర మధ్య... జలవివాదాల పరిష్కారం!
జాతీయ వార్తలు

తెలుగు రాష్టాల్ర మధ్య... జలవివాదాల పరిష్కారం!

ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన కేంద్రం ఇరు రాష్ట్రాల అధికారులకు కమిటీలో చోటు న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Continue Read
స్పిరిట్ ఫస్ట్ లుక్ విడుదల
సినిమా వార్తలు

స్పిరిట్ ఫస్ట్ లుక్ విడుదల

ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' నూతన సంవత్సరం సందర్భంగా డార్లింగ్ అభిమానులకు దర్శకుడు సందీప్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చారు. మూవీలోని ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు. ఇప్పటివరకూ తెరపై చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ కనిపించారు.

Continue Read
బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు... మతోన్మాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి.
అంతర్జాతీయ వార్తలు

బంగ్లాలో హిందువులపై ఆగని దాడులు... మతోన్మాదుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మరో వ్యక్తి.

బంగ్లాదేశ్ లో హిందువులపై మారణ కాండలు ఆగటం లేదు. కొంతమంది మతోన్మాదులు టార్గెట్ చేసి మరీ హిందువులపై దాడులు చేసి చంపేస్తున్నారు. నెలలో నలుగురు హిందువులపై దాడులు జరగటం అక్కడి హిందువులను తీవ్రంగా భయపెడుతోంది.

Continue Read
పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్
జాతీయ వార్తలు

పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్

ప్రయాణికులకు రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక ప్రధాని మోదీ చేతుల మీదుగా రైలు ప్రారంభం రాబోయే 2-3 రోజుల్లో షెడ్యూల్ విడుదల

Continue Read