కొన్ని సినిమాలు డబ్బులు...మరికొన్ని సినిమాలు పేరునీ తీసుకొస్తాయి. గౌరవం మాత్రం చాలా కొన్ని సినిమాలే తీసుకొస్తాయి. 'నువ్వు నాకు నచ్చావ్' అలాంటి ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చిన సినిమా అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.ఆయన రచయితగా, విజయ్ భాస్కర్. కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.
Continue Read
జర్మనీలోని గెల్సెన్‌కిర్చెన్ నగరంలో ఉన్న స్పార్కాస్సే బ్యాంక్‌లో భారీ దొంగతనం జరిగింది.
Continue Read
ప్రపంచం కొత్త సంవత్సరానికి నాంది పలికింది. ప్రపంచంలోని తూర్పు చివర ఉన్న ద్వీప దేశాలు కిరిబాటి, న్యూజిలాండ్‌లలో అర్ధరాత్రి వేళ 2026 సంవత్సరం ప్రారంభమైంది.
Continue Read
టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ గ్రీకువీరుడు, మన్మథుడు, కింగ్ అనగానే గుర్తొచ్చేది మాత్రం నాగార్జునే. 66 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్ నెస్ సీక్రెట్ పంచుకున్నారు.
Continue Read
సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రయాణికులకు ఊరటనిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది
Continue Read
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'ది రాజా సాబ్' సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఇటీవల గ్రాండ్గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
Continue Read
ముంబయిలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు
Continue Read
న్యూజెర్సీ హామోంటన్‌లో రెండు హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొని కూలడంతో ఒక పైలట్ మృతి చెందాడు
Continue Read