logo
మన శంకరవరప్రసాద్ గారు.. ఫస్ట్ డే కలెక్షన్స్ 84 కోట్లు
సినిమా వార్తలు

మన శంకరవరప్రసాద్ గారు.. ఫస్ట్ డే కలెక్షన్స్ 84 కోట్లు

'పండగకు వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం..' అంటూ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకువచ్చి సందడి చేశారు చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్ గారు' జనవరి 12న విడుదలైంది. ప్రీమియర్స్ నుంచే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు హిట్ టాక్ రావడంతో మొదటిరోజు వసూళ్లపై అందరిలోను ఆసక్తి నెలకొంది. తాజాగా ఆ వివరాలను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్తో కలిపి మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లు వసూలుచేసినట్లు వెల్లడించింది. 'మన శంకరవరప్రసాద్ గారు' బాక్సాఫీస్ ను బద్దలు కొ

Continue Read
శోభితా ధూళిపాళ్ల....చీకటిలో !
సినిమా వార్తలు

శోభితా ధూళిపాళ్ల....చీకటిలో !

శోభితా ధూళిపాళ్ల ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'చీకటిలో'. అమెజాన్ ప్రైమ్ వేదికగా జనవరి 23 నుంచి స్టీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్ ను విడుదల చేశారు. న్యూస్ ఛానల్ లో యాంకర్ జాబ్ మానేసి సొంతంగా ఛానల్ పెట్టి స్నేహితుల హత్యల వెనక ఉన్న కారణాన్ని కనిపెట్టే సంధ్య పాత్రలో శోభిత కనిపించారు.

Continue Read
రాజాసాబ్ ప్రభాస్  మూడు రోజుల గ్రాస్ రూ.183 కోట్లు
సినిమా వార్తలు

రాజాసాబ్ ప్రభాస్ మూడు రోజుల గ్రాస్ రూ.183 కోట్లు

మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన 'ది రాజాసాబ్ సినిమా సోషియో ఫాంటసీ డ్రామాగా రూపొందింది. మైండ్ గేమ్ ఛాలెంజింగ్గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తోంది. నైజాం ప్రీమియర్స్ పరంగా కాస్త దెబ్బ పడిన ఓవరాల్ మాత్రం సాలిడ్ స్టార్టప్ అందుకుంది రాజాసాబ్. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 112 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. దీంతో.. ప్రభాస్ కెరీర్లో వంద కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన 6వ సినిమాగా రాజాసాబ్ రికార్డ్ నమోదు చేసింది. మిక్స్డ్ టాక్ వచ్చిన సరే ఎక్కడా తగ్గకుండా దూసుకెళ్తున్నాడు రాజాసాబ్.

Continue Read
కథ చిన్నదే అయినా.. కథనం అద్భుతం!
చిత్ర సమీక్షలు

కథ చిన్నదే అయినా.. కథనం అద్భుతం!

ప్రేక్షకులను అలరింపజేసిన మన శంకరవరప్రసాద్ గారు సాధారణంగా చిరంజీవి సినిమా అంటే. ఓష్.. దానికి తోడు ప్రత్యేక పాత్రలో వెంకటేశ్ తోడయ్యాడు. ఇంకేముందీ.. అంచనాలు అంబరాన్ని తాకాయి. విడుదలైన ప్రచార చిత్రాలన్నీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో విజయం తథ్యం అని జనాలంతా ఫిక్సయిపోయారు. ఇంతటి పాజిటివ్ వాతావరణం మధ్య ఎట్టకేలకు సోమవారం 'మన శంకర వరప్రసాద్గారు' సంక్రాంతికి వచ్చేశారు. కథలోకి వెళితే... కేంద్రమంత్రి శర్మ(శరత్ సక్సేనా)కు 'నిన్ను చంపేస్తున్న

Continue Read
భారత్ మాకు నిజమైన భాగస్వామి
అంతర్జాతీయ వార్తలు

భారత్ మాకు నిజమైన భాగస్వామి

నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమే అమెరికా రాయబారి సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ, జనవరి 12: భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య స్నేహబంధం నిజమైనదని అన్నారు. నిజమైన స్నేహితుల మధ్య విభేదాలు సహజమేనని, వాటిని పరిష్కరించుకుని ముందుకు సాగేందుకే వారు ప్రయత్నిస్తారని వ్యాఖ్యానించారు. 'ఇండియాతో భాగస్వామ్యం కంటే మాకు ఎవరూ ఎక్కువ కాదు.

Continue Read
దీపికకు స్పిరిట్ బ్యూటీ మరో షాక్ ఇచ్చిందా?
సినిమా వార్తలు

దీపికకు స్పిరిట్ బ్యూటీ మరో షాక్ ఇచ్చిందా?

బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ త్రిప్తి దిమ్రి రబ్బీర్ కపూర్ యానిమల్ మూవీతో పాపులారిటీని సొంతం చేసుకున్న త్రిప్తి ఈ మూవీతో అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్తో బాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్ట్లలో నటిస్తూ టాప్లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి నటిస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ "స్పిరిట్" ప్రభాద్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తనకు జోడీగా త్రిప్తి రిమ్రి నటిస్తోంది. ఇప్పటి

Continue Read
ఆ రెండు చిత్రాలకు హైకోర్టులో ఊరట... టిక్కెట్లు పెంచుకునేలా ఉత్తర్వులు.
సినిమా వార్తలు

ఆ రెండు చిత్రాలకు హైకోర్టులో ఊరట... టిక్కెట్లు పెంచుకునేలా ఉత్తర్వులు.

'ది రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్ర నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల విషయంలో గతంలో సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు 'పుష్ప2', 'ఓజీ', గేమ్ ఛేంజర్', 'అఖండ 2' చిత్రాలకే పరిమితం చేసింది. దీంతో తాజా చిత్రాల నిర్మాతలకు ఊరట లభించినట్లయ్యింది. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ 'రాజాసాబ్', 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్ర నిర్మాతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Continue Read
అతడితో అనుష్క స్నేహానికే పెద్ద పీట!
సినిమా వార్తలు

అతడితో అనుష్క స్నేహానికే పెద్ద పీట!

ప్రభాస్-అనుష్క స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు చేసారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే వాళ్లిద్దరుప్రేమికులు అయ్యారా? పెళ్లి చేసుకుంటున్నారా? అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఇద్దరు కేవలం ఓ మంచి స్నేహితులు మాత్రమే. స్నేహితులుగా మొదలైన వారి ప్రయాణం ఇప్పుడు ఎంతో గొప్పగా సాగుతోంది. ప్రస్తుతం కలిసి నటించ కపోయినా? వారి మధ్య స్నేహం మాత్రం అంతే పదిలంగా ఉంది. ప్రభాస్ కు మంచి పిల్ల దొరకాలని, ఆ పిల్లని తానే పెళ్లి కూతుర్న

Continue Read