logo
జైలర్-2లో షారూఖ్ ఖాన్
సినిమా వార్తలు

జైలర్-2లో షారూఖ్ ఖాన్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ క్రేజీ సీక్వెల్ జైలర్ 2. తలైవా టైటిల్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. సీక్వెల్లో శివరాజ్కుమార్, మోహన్ లాల్ పాత్రలు రిపీట్ కానున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మరోవైపు తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడని అప్డేట్ కూడా వచ్చింది. కాగా దీనిపై అఫీషియల్ న్యూస్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. జైలర్ 2 నెక్స్ట్ షెడ్యూల్ ముంబైలో జరుగనుంది.

Continue Read
అతడి ప్రవర్తన చూసి దూరం పెట్టాను...మాజీ ప్రియుడి గురించి మృణాల్ కామెంట్స్.
ట్రెండింగ్

అతడి ప్రవర్తన చూసి దూరం పెట్టాను...మాజీ ప్రియుడి గురించి మృణాల్ కామెంట్స్.

కొన్ని రోజులుగా ప్రేమ, పెళ్లి అంశాల్లో వరుసగా వార్తల్లో ఉంటున్నారు. నటి మృణాల్ ఠాకూర్. తాజాగా ఆమె తన మాజీ ప్రేమికుడి గురించి చెప్పి మరోసారి నెట్టింట వైరల్గా మారారు. అతడితో బంధం ముగిసిపోయినందుకు తానేమీ బాధ పడలేదని తెలిపారు. ఆమె నటించిన తాజా చిత్రం 'దో దీవానే శహర్ మే' ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ ప్రేమికుడి గురించి ప్రస్తావించారు.

Continue Read
రూల్ ఆఫ్ లా అంటే దాడులు చేయడమేనా?...అంబటి, జోగి ఇళ్లపై దాడికి సమాధానం చెప్పాలి టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రోజా
ఏపీ వార్తలు

రూల్ ఆఫ్ లా అంటే దాడులు చేయడమేనా?...అంబటి, జోగి ఇళ్లపై దాడికి సమాధానం చెప్పాలి టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ రోజా

చిత్తూరు: అధికారం చేతుల్లో ఉందని అరాచకాలకు తెలుగుదేశం పార్టీ పాల్పడుతోందని మాజమంత్రి ఆర్ కె రోజా మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వమా÷-యం గురించి మాట్లాడే తీరు అంటూ నిలదీసారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులకు పాల్పడుతోంది. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగానే ఈ దాడులని వైఎస్సార్సీపీ నేత ఆగ్రహం వ్యక్తం చేసారు.

Continue Read
రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకే వైసీపీ కుట్రలు
ఏపీ వార్తలు

రాష్ట్రంలో హింసను ప్రేరేపించేందుకే వైసీపీ కుట్రలు

అలజడి సృష్టించేందుకే ఆ పార్టీ నేతలు బూతులు ఆ పార్టీ ట్రాప్ లో పడితే వారికీ.. మనకీ తేడా ఉండదు లడ్డూ కల్తీ వ్యవహారంలో వైకాపా అడ్డంగా దొరికిపోయింది అందుకే ఫ్రస్టేషన్ లో నానా యాగీ చేసే ప్రయత్నాలు వైకాపా కుట్రలతో టీడీపీ నేతలు జాగ్రత్తగా ఉండాల్సిందే పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని... ఆ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నేతలకు ఆయన

Continue Read
సింగీతం 61వ సినిమా.. రాజమౌళి ఏమన్నారో తెలుసా?
సినిమా వార్తలు

సింగీతం 61వ సినిమా.. రాజమౌళి ఏమన్నారో తెలుసా?

లెజెండరీ సింగీతం శ్రీనివాసరావు గురించి పరిచయం అవసరం లేదు. నేడు పాన్ ఇండియన్ డైరెక్టర్లు అని చెప్పుకునే చాలా మందికి ఆయన ఒక స్పూర్తి. టాకీ యుగంలో కూడా మూకీ తీసి మెప్పించిన గ్రేట్ డైరెక్టర్. మాటల్లేకుండా సినిమా తీసి, అందులో కామెడీ ఎమోషన్స్ పండించిన ఘనాపాటి. కమల్ హాసన్ - పుష్పక విమానం- సినిమాతో దీనిని సాధ్యం చేసి చూపించినది సింగీతం. అంతగా సాంకేతికత లేని రోజుల్లోనే -అపూర్వ సహోదరులు-సినిమా తీసారు. ఆ సినిమాలో కమల్ ద్విపాత్రాభినయం, కథానాయకుడిని మరుగుజ్జుగా చూపించి తనలోని టెక్నిక్ ని ప్రపంచానికి ఆవిష్కరి

Continue Read
కొణిదెల కుటుంబంలో డబుల్ ఆనందం
ట్రెండింగ్

కొణిదెల కుటుంబంలో డబుల్ ఆనందం

రామ్ చరణ్ -- ఉపాసనలకు కవల పిల్లలు! మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- కోడలు ఉపాసన కొణిదెల దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఒక పాప, ఒక బాబు పుట్టినట్టు చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా తల్లి ఉ పాసనతో పాటు ఇద్దరు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉ న్నారని చిరంజీవి తెలిపారు.

Continue Read
యువశక్తి.. వికసిత్ స్పూర్తి
జాతీయ వార్తలు

యువశక్తి.. వికసిత్ స్పూర్తి

సుంకాలకు జంకం.. ఆత్మనిర్భర శంఖం ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూత 'కష్టమ్స్' తగ్గింపు.. ఎగుమతులు పెంచే వ్యూహాలు దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్ పార్కులు రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లు.. ఏపీకి ఒకటి 2047 వరకూ డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే మూలధన వ్యయం లక్ష కోట్లు పెంపు నిర్మాణ, తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం సెమీ కండక్టర్ పరిశ్రమకు 40 వేల కోట్లు 2 లక్షల కోట్ల మేర తగ్గిన పన్ను వసూళ్లు పలు పథకాలకు కేటాయింపుల్లో కోతలు 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల ఎస్టీటీ దెబ్బ.. సెన్

Continue Read
శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు
ఏపీ వార్తలు

శ్రీవారితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారు

కల్తీ నెయ్యిపై ఎన్డీడీబీ నివేదిక వచ్చాకే మాట్లాడా: సీఎం జంతు కొవ్వులు ఉన్నాయని చెప్పాను నానా యాగీ చేసి సుప్రీంకు వెళ్లారు సిట్ వేస్తే.. నేను క్షమాపణలు చెప్పాలట! తిరుమలలో మహాపాపం చేసి.. కప్పిపుచ్చుకోవడానికి నాపైనే తిరిగి దాడి వేంకటేశ్వరుడు మా ఇంటి దైవం నేనెప్పుడూ సామాన్య భక్తుడినే ఏనాడూ మహాద్వారం గుండా వెళ్లలేదు కుప్పంలో మీడియాతో చంద్రబాబు కుప్పం : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామితో పెట్టుకుంటే ఈ జన్మలోనే అనుభవిస్తారని సీఎం చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మూడ్రోజుల పర

Continue Read