logo
నేటి నుంచి ఓటిటిలోకి రాజాసాబ్
సినిమా వార్తలు

నేటి నుంచి ఓటిటిలోకి రాజాసాబ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి కాంబినేషన్లో వచ్చిన క్రేజీ హారర్-కామెడీ మూవీ 'ది రాజాసాబ్' ఓటీటీలోకి రాబోతున్న విషయం తెలిసిందే.

Continue Read
మరో జన్మంటూ ఉంటే.. దర్శకుడిగా పుట్టను : గుణశేఖర్
సినిమా వార్తలు

మరో జన్మంటూ ఉంటే.. దర్శకుడిగా పుట్టను : గుణశేఖర్

బలమైన కథలు, భారీ సెట్లకు పెట్టింది పేరు దర్శకుడు గుణశేఖర్. 'బాల రామాయణం' 'చూడాలని ఉంది', 'ఒక్కడు' లాంటి సినిమాలతో సత్తా చాటిన ఆయన ఇప్పుడు ఈతరం కథతో 'యుఫోరియా' ను తెరకెక్కించారు. ఈ మూవీ ప్రమోషన్స్లో భాగంగా 'మరో జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను' అని ఇటీవల వ్యాఖ్యానించారు. 'డైరెక్టర్గా ప్రతిభచాటిన మీరు అలా ఎందుకు అనాల్సి వచ్చింది? ట్రోలింగ్ కారణమా?' అని గురువారం నిర్వహించిన ప్రెస్మిట్ లో ఓ విలేకరి ప్రశ్నించగా.. గుణశేఖర్ నమాధానమిచ్చారు.

Continue Read
ఆదరణ-3 ద్వారా బీసీలకు పనిముట్లు
ఏపీ వార్తలు

ఆదరణ-3 ద్వారా బీసీలకు పనిముట్లు

బలహీనవర్గాల ప్రజలను సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశం కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు -ఆదరణ - 3 ద్వారా కులవృత్తులకు ఆధునిక పరికరాల పంపిణీకి చర్యలు రూ.60 కోట్ల సాస్కీ నిధులతో బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం బీసీ హాస్టళ్లలో మార్చిలోగా ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం ఆరు జ్యోతిరావు పూలే స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ అమరావతి: వెనుకబడిన వర్గాలను (బీసీ) కేవలం సంక్షేమ లబ్దిదారులుగా పరిమితం చేయకుండా, వారిని సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా (మైక్రో ఎంట్రప్

Continue Read
తిరుగులేని దెబ్బతీద్దాం
ఏపీ వార్తలు

తిరుగులేని దెబ్బతీద్దాం

చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ వైకాపా కుట్ర రాజకీయాలను తిప్పికొట్టడంపై దృష్టి తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చ అంబటి-జోగి వ్యవహారంలో కులం కార్డుతో చిచ్చుకు యత్నం వైసీపీ ట్రాప్ లో పడకూడదు.. అప్రమత్తంగా అడుగులేద్దాం కీలక భేటీలో సీఎం -డిప్యూటీ సీఎం వ్యూహరచన

Continue Read
అవతార్ లెవల్లో వారణాసి మూవీ
సినిమా వార్తలు

అవతార్ లెవల్లో వారణాసి మూవీ

పదిహేనేళ్ల క్రితం ప్లాన్ చేస్తే ఇప్పుడు కుదరింది ఈ సినిమాలో రాముడిగా మహేష్ బాబు కనిపిస్తారు అత్యద్భుత దృశ్యకావ్యంగా మూవీని విడుదల చేస్తున్నాం అంతర్జాతీయ మీడియాతో రాజమౌళి, మహేశ్ బాబు రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా రానున్న 'వారణాసి' ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఎన్నో రోజుల నుంచి అప్డేట్స్ కోసం ఎదురుచూసిన అభిమానులకు చాలా విశేషాలు వచ్చేశాయి. చిత్రబృందం ఓ హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'వారణాసి' గురించి వంచుకుంది. దీంతో ఈ చిత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ

Continue Read
బైకర్ రాజశేఖర్ పవర్ఫుల్ రోల్
సినిమా వార్తలు

బైకర్ రాజశేఖర్ పవర్ఫుల్ రోల్

ఒకప్పుడు టాలీవుడ్ లో యాక్షన్ హీరోగా, యాంగ్రీ స్టార్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజశేఖర్ కొంతకాలం విరామం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి హీరోగా కాకుండా పవర్ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడంతో సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'బైకర్' సినిమాలో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బైక్ రేసింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాప

Continue Read
తక్షకుడిగా వస్తున్న ఆనంద్ దేవరకొండ
సినిమా వార్తలు

తక్షకుడిగా వస్తున్న ఆనంద్ దేవరకొండ

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ 'తక్షకుడు'. గతంలో 'మిడిల్ క్లాస్ మెలోడీస్' వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని అందించిన దర్శకుడు వినోద్ అనంతోజు, ఆనంద్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా టీజర్ను చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది. టీజర్ చూస్తుంటే ఇది పక్కా రివెంజ్ డ్రామాగా కనిపిస్తోంది. పెళ్లయిన రోజే తన కుటుంబాన్ని కోల్పోయి, తీవ్ర గాయాలతో అడవిలో పడి ఉన్న య-ఎవకుడిని స్థానికులు కాపాడటం, ఆ తర్వాత తన

Continue Read
పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోవాలి
సినిమా వార్తలు

పౌరాణిక పాత్రల్లో ఒదిగిపోవాలి

పాత్రల్లో పరకాయ ప్రవేశం చేయాల్సిందే రామాయణ మూవీపై అరుణ్ గోవిల్ బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామాయణ' సినిమాలోని పాత్రల గురించి నటుడు అరుణ్ గోవిల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇలాంటి చిత్రాల్లో నటీనటుల లుక్స్పై ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ చేస్తారని తెలిపారు. వారిని జీవితమంతా అదే పాత్రలో గుర్తుంచుకుంటారని అన్నారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన 'రామాయణ్' లో అరుణ్ రాముడిగా కనిపించారు. అప్పటినుంచి రాముడి పాత్ర అనగానే ఆయనే గుర్తుండిపోయేలా అందులో కనిపించి ఆకట్టుకున్నారు

Continue Read