బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్చి టాప్ గెలిచి టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు దింపి వ్యూహాత్మకంగా తప్పు చేసిన మ్యాజిలాండ్ భారీ మూల్యం చెల్లించుకుంది. ఓ పేవర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లు పిడుగుల్లాంటి సిక్సర్లతో బౌండరీల వరద పారించడంతో అహ్మదాబాద్ స్టేడియం అభిమానుల కేరింతలతో దద్దరిల్లింది. 4 ఓవర్లలోనే 50. 8వ ఓవర్లో 100, 15వ ఓవర్లో 200 రన్స్‌లో టీమిండియా కుర్రాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల వష్టానికి 255 8న్స్ చేసి కివీస్‌కు సవాల్ విసిరారు. బ్యాటింగ్‌లో కివీస్ బౌలర్లను కుమ్మేసిన యువ కీశోరాలు. ఆ తర్వాత బౌ లింగ్లో మ్యాజిలాండ్ బ్యాటర్ల భరతం పట్టారు. ఏ స్థాయిలో నిలదొక్కుకోనీయకుండా కమ్మేశారు. స్టార్ బౌలర్ బుమ్రా 4 వికెట్లు నేలకూల్చగా, అక్సర్ పటేల్ 3 వికెట్లు, హార్దిక్, పరుణ్, అభిషేక్ తలో వికెట్‌ను పడగొట్టారు. ఇంగ్లండ్, వెస్టిండీస్‌లు చెరో రెండు సార్లు విశ్వవిజేతలుగా నిలవగా భారత్ 2007, 2024, 2026లలో వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. పొట్టి క్రికెట్లో సరికొత్త రికార్డును లిఖించింది. ధోనీ కెప్టెన్సీలో 2007లో తొలిసారి విజేతగా నిలవగా, 2024లో రోహిత్ రెండో కప్‌ను అందించాడు. తాజాగా సూర్యకుమార్" సారథ్యంలో మూడోసారి పరల్డ్ కప్‌ను ముద్దాడింది.
అహ్మదాబాద్: టీ20 ప్రపంచకప్-2026లో భారత్ విజేతగా నిలిచింది. అదివారం అహ్మదాబాద్ లోని సరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో అల్రౌండ్ ప్రదర్శన చేసిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్స్లో ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకన్న ముద్దడిన టీమిండియా.. ఓవరాల్‌గా మూడోసారి పొట్టి కప్‌ను కైవసం చేసుకుంది. అత్యధిక సార్లు దీ20 ప్రపంచకన్న గెలుచుకున్న జట్టుగా ఘనత సాధించింది. ఇంగ్లండ్, వెస్టిండీస్ చెరో రెండు సార్లు విశ్వ విజేతలుగా నిలవగా.. భారత్ (2007, 2024, 2026) మూడుసార్లు వరల్డ్ అవతరించింది. 2007 తొలి సారి ధోనీ విజేతగా నిలువగా.. తర్వాత 2024లో రోహిత్ శర్మ రెండో కప్ అందించాడు. తాజాగా సూర్య కుమార్ యాదవ్ టీమిండియాకు వరల్డ్ కప్ 20:26 ట్రోఫీ అందించిన మూడో సారథిగా నిలిచాడు. ఆతిథ్య జట్టు స్వదేశంలో ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఛాంపియన్ గా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 వరుగులు చేసింది. సంజూ శాంసన్ (89; 46 5 5 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ (52 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సు), ఇషాన్ కిషన్ (54; 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సు) వీరోచిత హాఫ్ సెంచరీలతో పెను విధ్వంసం సృష్టించగా.. చివర్లో శివమ్ దూబే (20 నాటౌట్; బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సు) మెరుపులు మెరిపిం చాడు. అనంతరం 256 పరుగుల భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా ప్రధాన పేసర్ ప్రీత్ బుమ్రా (4-0-15-4) మారోసారి నిప్పులు చెరిగే ప్రదర్శనతో కివీస్ బ్యాటర్లను వణికించగా.. స్పిన్నర్, వైన్ కెప్టెన్ అక్సర్ (3-0-27-3) కివీస్‌ను చుట్టేశారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో టిమ్ సైఫెర్ట్ (52; 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (46, 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సు) వర్వలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు మాత్రం భారత బౌ లర్ల ముందు నిలవలేకపెవిలియన్ని క్యూ కట్టారు. నాలుగో వికెట్లతో విజృంభించిన జస్ప్రిత్ బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీలో చిరనర్మరణీయం బ్యాటింగ్‌తో భారత్‌కు ట్రోఫీ అందించడంలో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ సంజూ శాంసను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
ఓపెనర్ల దూకుడు..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగు దిగిన టీమిండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ విధ్వంసకర ఆరంభాన్ని అందించారు. వీరిద్దరి జోరుకు భారత్ పవర్ ప్లేలో 92/0 బావేసింది. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ కేవలం 18 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో రికార్డు హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత మరో రెండు పరుగులు జోడించిన అభిషేక్ (52) భారీ షాట్‌కు ప్రయత్నించి రవీంద్ర బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ సంజూ మాత్రం తగ్గేదేలేనంటూ జోరును కొనసా గించడంతో భారత్ 7.2 ఓవర్లలోనే 100 పరుగుల కు చేరింది. వన్డేన్లో వచ్చిన ఇషాన్ కూడా వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో సంజూ 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో వరుసగా మూడో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ నమోదు చేసి సంచల నం సృష్టించాడు. ఖాతర బ్యాటర్ల జోరుకు న్యూజి లాండ్ బౌలర్లు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. ఫలితంగా భారత్ 15 ఓవర్లలోనే 200 పరుగుల మార్క్‌ను దాటేసింది. ఆకాశమే హద్దుగా ఆడుతున్న ఇషాన్ కిషన్ కూడా 23 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. భారత్ తరపున ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు వరుసగా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుని రికార్డును సృష్టించారు.
విజేతకు సైజనీ ఎంతంటే?
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ - 2026 ఫైనల్లో భారత జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. అయితే వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు భారీ ప్రైజునీ కూడా దక్కునుంది. ఈ టోర్నీ కోసం ఐసీసీ మొత్తం రూ.120 కోట్లను కేటాయించింది. విజేతగా నిలిచిన టీమిండియాకు రూ.27.48 కోట్లు లభించగా... రన్నరప్ జట్టు న్యూజిలాండ్ కు రూ.14.65 కోట్ల భారీ (ప్రైజ్మనీలు లభించాయి. అలాగే సెమీస్‌లో ఓడిన ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలకు రూ.7.24 కోట్ల చొప్పున, సూపర్-8 వరకూ వచ్చిన జట్లకు రూ. 3.48 కోట్లు లభించనున్నాయి. దీంతో పాటు టోర్నీలో గ్రూప్ దశలో నిష్క్రమించిన ఒక్కో జట్టుకు తలా రూ.2.29 కోట్లు దక్కనున్నాయి.
అభిషేక్ నయా చరిత్ర...
టీ20 ప్రపంచకప్‌లో ఘోరంగా విఫలము వుతున్న టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కీలకమైన ఫైనల్లో మాత్రం విధ్వంసకర బ్యాటింగ్ సత్తా చాటాడు. అహ్మదాబాద్‌లో కివీస్‌తో జరిగిన ఫైనల్లో ఆకాశమే హద్దుగా అడిన అభిషేక్ శర్మ కేవలం 18 బంతు ల్లోనే 6 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా టీ20 వరల్డప్ నాకౌట్స్ మ్యాచ్‌లలో ఫాసెస్ట్ ఫిఫ్టీ చేసిన ప్లేయర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు.
టీమిండియా ఓపెనర్ల ప్రపంచ రికార్డు..
తాజాగా జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ ప్రత్యర్థి కివీస్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద పారించిన వీరు సరికొత్త చరిత్ర సృష్టించారు. వీరి ధాటికి భారత్ కేవలం 4 ఓవర్లలోనే 50 పరుగుల మార్పు అందుకుం ది. ఫలితంగా టీ20 ప్రపంచకప్‌లో టోర్నీలో సెమీస్‌లో లేదంటే ఫైనల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.