logo
నేపాల్లో ఆకస్మిక వరదలు
అంతర్జాతీయ వార్తలు

నేపాల్లో ఆకస్మిక వరదలు

నేపాల్లో ఆకస్మిక వరదలు వరదల్లో వందలాది మంది గల్లంతు అందులో 105 మంది భారతీయులున్నట్లు అంచనా

Continue Read
విషాదాన్ని మిగిల్చిన కొలంబియా భూకంపం
అంతర్జాతీయ వార్తలు

విషాదాన్ని మిగిల్చిన కొలంబియా భూకంపం

132కు చేరిన మృతుల సంఖ్య శిథిలాల కింద పెద్ద సంఖ్యలో ప్రజలు సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం

Continue Read
బీహార్ లో బీజేపీకి అతిపెద్ద షాక్
అంతర్జాతీయ వార్తలు

బీహార్ లో బీజేపీకి అతిపెద్ద షాక్

బిహార్ లో సరికొత్త రాజకీయం ఆవిష్కృతం అయ్యింది. అలాగే బిజెపికి అతిపెద్ద షాక్ తగిలింది. బంకీపూర్ శాసనసభ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం సాధించారు. గత 30 ఏళ్లుగా బిజెపికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పీకే గెలుపు జెండా ఎగరేశారు. ప్రశాంత్ కిశోర్ తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై 18,953 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించారు.

Continue Read
బంగాళాఖాతంలో వాయుగుండం
అంతర్జాతీయ వార్తలు

బంగాళాఖాతంలో వాయుగుండం

పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకొని వాయవ్య బంగాళాఖాతంలో ఉ న్న అల్పపీడనం ఆదివారం తీవ్ర అల్పపీడనంగా.. అనంతరం వాయుగుండంగా బలపడింది. ఈ క్రమంలో వాయవ్యంగా పయనించి ఆదివారం మధ్యాహ్నానికి ఒడిశాలోని బాలాసోర్కు తూర్పు ఆగ్నేయంగా 150 కి.మీ.ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలపడి బాలాసోర్కు ఉత్తరాన తీరం దాటనున్నదని వాతావరణ శాఖ తెలిపింది. (జూలై ఐదో తేదీన ఉత్తర ఒడిశాకు ఆనుకుని అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది.

Continue Read
నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి రాక
అంతర్జాతీయ వార్తలు

నేడు రాష్ట్రానికి రాష్ట్రపతి రాక

విశాఖలో గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న ద్రౌపది ముర్ము, రేపు అనంతపురం జిల్లాలో పర్యటన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళ వారం రాష్ట్రానికి రానున్నారు. విశాఖపట్నంలో జరిగే గిరిజన విశ్వవిద్యా లయం తొలి స్నాతకోత్స వానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. మంగళవారం ఉ దయం 10.25 గంటలకు ఢిల్లీ నుంచి భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు రాష్ట్రపతి విశాఖపట్నం చేరుకుంటా రు.

Continue Read
వణికిన వెనెజువెలా
అంతర్జాతీయ వార్తలు

వణికిన వెనెజువెలా

పెను భూకంపంతో విలవిల.. శిథిలాల కింద వేల మంది.. భారీ సంఖ్యలో మృతులు నిమిషంలోనే 2 భారీ ప్రకంపనలు.. కరాకస్, లా గువైరాల్లో విధ్వంసం కుప్పకూలిన భవనాలు.. దెబ్బతిన్న విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు 164 మృతదేహాల గుర్తింపు.. వేలాది మందికి గాయాలు 28 వేల మంది ఆచూకీ తెలియట్లేదంటూ ప్రత్యేక సైట్కు అభ్యర్థనలు

Continue Read
ఇరాన్ తో యుద్ధానికి పక్షం విరామం...15 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించిన ట్రంప్
అంతర్జాతీయ వార్తలు

ఇరాన్ తో యుద్ధానికి పక్షం విరామం...15 రోజుల సీజ్ ఫైర్ ప్రకటించిన ట్రంప్

హర్మూజ్ పై సుంకాలు విధింపును సమర్థించుకున్న ఇరాన్ గత 40 రోజులుగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్పై దాడులను రెండు వారాల పాటు ఆపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ -అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇరాన్, అమెరికాల మధ్య 15 రోజుల సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది.

Continue Read
శివాలెత్తిన డొనాల్డ్ ట్రంప్...బ్యాలెన్స్ కోల్పోయిన అమెరికా అధ్యక్షుడు.
అంతర్జాతీయ వార్తలు

శివాలెత్తిన డొనాల్డ్ ట్రంప్...బ్యాలెన్స్ కోల్పోయిన అమెరికా అధ్యక్షుడు.

ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ పై కారుకూతలు అల్లాకు సర్వస్తోత్రాలంటూ వ్యంగ్యాస్త్రాలు హార్ముజ్ తెరవాలంటూ తిట్ల దండకం నరకానికి పోతారంటూ శాపనార్థాలు మంగళవారం మీకు మూడిందంటూ హెచ్చరికలు విద్యుత్ ప్లాంట్లు, వంతెనలు ధ్వంసం చేస్తానని వార్నింగ్

Continue Read