Sindh: ఇప్పుడు పాకిస్తాన్ లో భాగంగా ఉన్న సింధ్ భూభాగం తిరిగి మన దేశంతో కలిసిపోవచ్చని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
Continue Read
G20 Summit: జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశం జొహాన్నెస్ బర్గ్ లో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కాగా , అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముఖ్యమైన ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు.
Continue Read
Bangladesh Earthquake: బంగ్లాదేశ్ లో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల ధాటి కోల్ కతా వరకూ వ్యాపించింది
Continue Read
Pakistan: పాకిస్తాన్ అరేబియా సముద్రంలో కృత్రిమ ద్వీపం నిర్మించే ప్లాన్ చేసింది
Continue Read
Trump: అమెరికాలో ఆహార పదార్ధాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ట్రంప్ దిగొచ్చారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే ఆహార పదార్ధాలపై సుంకాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Continue Read
Saudi: మదీనా నుంచి మక్కా వెళుతున్న బస్సు డీజిల్ టాంకర్ ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి బస్సు కాలిపోవడంతో బస్సులో ఉన్న 45 మంది ప్రాణాలు కోల్పోయారు
Continue Read
New York Mayor Election: న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాకు భారీ షాక్ తగిలింది. అక్కడ డెమొక్రటిక్ పార్టీ ఘన విజయం సాధించింది.
Continue Read