వైకాపాలా కాకుండా అభివృద్దికే పెద్దపీట వేస్తున్నాం మీ భూమిపై ఇతరుల పెత్తనమా? పాస్ పుస్తకాలపై వాళ్ల ఫొటోలా? భూములున్నా రైతులు అమ్ముకోలేకపోయారు పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అక్కరకు రాలేదు 2019-24 మధ్య రెవెన్యూ రికార్డులు ధ్వంసం ఇష్టం లేనివాళ్ల భూములు 22ఏలో చేర్చారు భూ రికార్డుల ప్రక్షాళనకు నాడే సంకల్పించా కూటమి వచ్చాక రెవెన్యూలో సంస్కరణలు 6 రకాల భూములకు మోక్షం ఇప్పటివరకు రైతులకు 32.22 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కలిదిండి సభలో సీఎం చంద్రబాబు
Continue Read
చట్టం చేస్తున్నాం... బీసీలకు సంరక్షణ కల్పిస్తాం చేనేతలకు మేలు చేసేది.. అండగా నిలిచేది కూటమి ప్రభుత్వమే ఆర్థిక కష్టాలున్నా సంక్షేమం, అభివృద్ధిలో రాజీవడడం లేదు కుటుంబానికి ఇల్లు... రాష్ట్రానికి రాజధాని అవసరం జెన్-జీ అభివృద్ధి కోరుకుంటోంది...జనరేషన్ గొడ్డలి కుట్రలు పన్నుతోంది 44 ఏళ్లు వస్తే వయసైపోయినట్టా..? 12వ జాతీయ చేనేత దినోత్సవంలో సీఎం చంద్రబాబు 'నేతన్న సేవలో' పథకం ప్రారంభం.. 71,536 చేనేత కుటుంబాలకు రూ. 179 కోట్లు జమ
Continue Read
నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అడవితల్లిబాట పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహిస్తూ అడవితల్లిబాట పనుల పురోగతిపై చర్చించారు. అటవీ అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా ఆయా జిల్లా కలెక్టర్లు ,శాఖల మధ్య సమన్వయ బాధ్యత తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వర్షాల కారణంగా పనులకు ఆటంకాలు ఏర్పడిన ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పనులు నిరంతరాయంగా కొనసాగించాలని స్పష్టం చేశారు.
Continue Read
దిశ బిల్లు-2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు-2024ల ఉపసంహరణ యూడీఏల పునర్వ్యవస్థీకరణకు ఆమోదం రెండు కొత్త ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు కొత్త జిల్లాలకు 15 కొత్త డీఈవో పోస్టులు అమరావతి క్యాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్కు రూ.1002.49 కోట్లు కేటాయింపు వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి
Continue Read
రాష్ట్ర వ్యాప్తంగా 8,888 హెక్టర్లలో గ్రీన్ వాల్ గ్రేట్ గ్రీన్ వాల్ పనుల్లో స్పీడ్ పెంచాలి రెండు నెలల్లో లక్ష్యాలు పూర్తి చేయాలి తీర ప్రాంతాలకు మరో 70 లక్షల మొక్కలు మడ అడవుల విస్తరణలో ఏపీ రెండో స్థానం ఈ ఏడాది మరింత బాధ్యతగా కార్యక్రమాలు అధికారులకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం
Continue Read
ఐఐటీ-తిరుపతిలో సోలార్ తయారీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సమ్మిళిత విద్య బలోపేతానికి వర్సిటీల మధ్య అవగాహన విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై పైలట్ ప్రాజెక్టు పారిశ్రామిక అవసరాల మేరకు శిక్షణలు విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలు సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియా బృందం భేటీ
Continue Read
అల్లూరి విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తెలుగు కళలు, సంస్కృతి ఉట్టిపడేలా విమానాశ్రయ ప్రాంగణం గిరిజన సంప్రదాయ నృత్యం థింసాకు గిన్నీస్ వరల్డ్ రికార్డు ఉత్తరాంధ్ర ఆర్ధిక ప్రగతికి ఊతమిచ్చేలా కార్యకలాపాలు ఉండాలన్న సీఎం వీడియో కాన్పరెన్స్ ద్వారా ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన సీఎం చంద్రబాబు
Continue Read
ప్రతి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి వంట బీమాపై రైతులకు అవగాహన ఎల్ నినోపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం సంక్షోభ నివారణకు ప్రత్యామ్నాయాలపై దృష్టి మంత్రి నిమ్మలతో డిప్యూటీ సీఎం పవన్
Continue Read