logo
జనసేన చాలా త్యాగం చేసింది ఈసారి మాకు ప్రాధాన్యమివ్వాలి
ఏపీ వార్తలు

జనసేన చాలా త్యాగం చేసింది ఈసారి మాకు ప్రాధాన్యమివ్వాలి

చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు ఎవరూ రోడ్డుపైకి రాలేదు జన సైనికులు, వీర మహిళలే రోడ్ల మీదకువచ్చి రాష్ట్రానికి ధైర్యం, భరోసా ఇచ్చారు ఈ ఎన్నికల్లో వారికి తగిన ప్రాతినిధ్యమివ్వాలి కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషిచేయాలి: పవన్

Continue Read
ఉద్యమంలా పేదలకు ఇళ్ల పట్టాలు
ఏపీ వార్తలు

ఉద్యమంలా పేదలకు ఇళ్ల పట్టాలు

భద్రత, ఆత్మగౌరవంతో బతకాలనేదే లక్ష్యం ఇళ్ల పట్టాల రూపంలో వేల కోట్ల ఆస్తి పథకాల్లో ఎక్కడా రాజీ పడేది లేదు నెల్లూరులో 939 మందికి సొంతింటి కల సాకారం పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొన్న సీఎం చంద్రబాబు స్థానిక ఎన్నికల్లో నిజాయతీవరులను గెలిపించాలని ప్రజలకు పిలువు

Continue Read
బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు
ఏపీ వార్తలు

బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు

గొడ్డలి పార్టీ మూతపడేలా కూటమి గెలవాలి తద్వారా ట్రిపుల్ ఇంజన్ సర్కారు రావాలి 'జనాభాలో సగం.. కూటమి ఇచ్చింది బలం', 'జయహో' బీసీ' పేర్లతో రాష్ట్రవ్యాప్త ప్రచారం సమన్వయంతో మిత్రపక్షాలతో కలిసి ప్రచారం విభేదాలకు, అపోహలకు తావివ్వొద్దు కూటమిలో ఉన్నాం.. మిత్రధర్మం ముఖ్యం విజయానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి అధిష్ఠానాలు నిర్ణయించే అభ్యర్థులనే గెలిపించాలి ఆషామాషీగా తీసుకోవద్దు.. శ్రేణులకు బాబు నిర్దేశం వర్చువల్, టెలికాన్ఫరెన్స్లతో రోజంతా బిజీబిజీ

Continue Read
34 శాత్తం కన్నా ఎక్కువే ఇస్తాం స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు సీట్లు
ఏపీ వార్తలు

34 శాత్తం కన్నా ఎక్కువే ఇస్తాం స్థానిక ఎన్నికల్లో పార్టీ తరఫున బీసీలకు సీట్లు

బీసీలంటే గొడ్డలి పార్టీకి గిట్టదు అందుకే కోర్టుకెళ్లి రిజర్వేషన్లు అడ్డుకుంది అయినా టీడీపీ కట్టుబడి ఉంది వైసీపీ పాలనను ఓసారి గుర్తుచేసుకోండి అప్పట్లో ఎటుచూసినా విధ్వంసమే భూ వివాదాలు, ఆక్రమణలు, దందాలు.. అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదు ప్రతి రైతు సమస్య పరిష్కారమే మా లక్ష్యం రాజముద్రతో 40 లక్షల పాస్పుస్తకాలిచ్చాం వచ్చే మార్చినాటికి మరో 51.91 లక్షలు వచ్చే రెండేళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం ప్రకాశం జిల్లా సభలో సీఎం చంద్రబాబు

Continue Read
జై భవానీ నినాదంతో విధులు నిర్వర్తించాలి
ఏపీ వార్తలు

జై భవానీ నినాదంతో విధులు నిర్వర్తించాలి

అమ్మవారి సేవలో అంకితభావం.. విధుల్లో భక్తిభావం వెల్లివిరియాలి అధికారులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ దిశానిర్దేశం సెక్టార్ల వారీగా సమన్వయ శాఖల అధికారులకు విధుల కేటాయింపు పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖరబాబు, వీఎంసీ ధ్యానచంద్ర

Continue Read
చంద్రబాబూ.. బీసీలకు క్షమాపణ చెప్పండి
ఏపీ వార్తలు

చంద్రబాబూ.. బీసీలకు క్షమాపణ చెప్పండి

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ డిమాండ్

Continue Read
ఆరోగ్యశ్రీ నిధుల గోల్మాల్పై కఠిన చర్యలు తప్పవు
ఏపీ వార్తలు

ఆరోగ్యశ్రీ నిధుల గోల్మాల్పై కఠిన చర్యలు తప్పవు

రూ.72 లక్షల దుర్వినియోగం.. రూ.22 లక్షలు రికవరీ ఆసుపత్రికి రూ.15 లక్షల విలువైన కంప్యూటర్లు విరాళం. ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి

Continue Read
జాతీయ ప్రముఖులకు విజయవాడ ఉత్సవ్ 2.0 ఆహ్వానాలు
ఏపీ వార్తలు

జాతీయ ప్రముఖులకు విజయవాడ ఉత్సవ్ 2.0 ఆహ్వానాలు

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వైభవాన్ని, విజయవాడ ఉత్సవ్ 2.0 ప్రత్యేకతలను వివరించిన ప్రజాప్రతినిధులు జాతీయ స్థాయిలో విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఉత్సవ నిర్వహణ

Continue Read