logo
గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్
ఏపీ వార్తలు

గవర్నర్‌ను కలిసిన వైఎస్ జగన్

YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ గవర్నర్ ను కలిశారు. మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై సేకరించిన కోటి సంతకాలతో గవర్నర్ కు ఫిర్యాదు చేశారు

Continue Read
ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
ఏపీ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

Andhra Pradesh: సింగల్ యూజ్ ప్లాస్టిక్ పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిషేధం విధించారు. ఈ నిర్ణయం అక్టోబర్ 2026 నుంచి అమలు లోకి వస్తుంది

Continue Read
ఏపీ పాఠశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ స్పెషల్ క్యాంపులు
ఏపీ వార్తలు

ఏపీ పాఠశాలల్లో ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ స్పెషల్ క్యాంపులు

Aadhar update camps: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ , ప్రయివేట్ పాఠశాలలో ఈరోజు నుంచి ఆధార్ అప్ డేట్ స్పెషల్ క్యాంపులు ప్రారంభం కానున్నాయి

Continue Read
ఏపీ ఉద్యోగులకు 'చైల్డ్ కేర్ లీవ్'పై తీపి కబురు
ఏపీ వార్తలు

ఏపీ ఉద్యోగులకు 'చైల్డ్ కేర్ లీవ్'పై తీపి కబురు

Child Care leave: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులపై ఉన్న వయో పరిమితిని ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది

Continue Read
ఏపీకి మరో ప్రాజెక్ట్.. ఆ ప్రాంతంలో రాడార్ కేంద్రం!
ఏపీ వార్తలు

ఏపీకి మరో ప్రాజెక్ట్.. ఆ ప్రాంతంలో రాడార్ కేంద్రం!

Radar Centre: బాపట్ల జిల్లా నిజాంపట్నం తీరంలో రాడార్ సెంటర్ ఏర్పాటు కానుంది. దీనివలన ఆ ప్రాంతంలో భద్రత పెరగడంతో పాటు.. మత్స్యకారులకు మేలు జరుగుతుంది.

Continue Read
ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ.. భోగాపురానికి మహర్దశ
ఏపీ వార్తలు

ఉత్తరాంధ్రలో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ.. భోగాపురానికి మహర్దశ

Aviation Education City: ఉత్తరాంధ్రకు మరో ప్రాజెక్ట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. భోగాపురం దగ్గర ఏవియేషన్ సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

Continue Read
జనవరి నుంచి ఆఫీసులకు వెళ్లే పనిలేదు
ఏపీ వార్తలు

జనవరి నుంచి ఆఫీసులకు వెళ్లే పనిలేదు

Andhra Pradesh: జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేషన్ కార్డు దరఖాస్తులు , ధాన్యం కొనుగోలు వివరాలు , ఫిర్యాదులు ఇలా దేనికోసమైనా ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు . మన మిత్ర యాప్ వాట్సాప్ ద్వారా అన్ని పనులు చక్కపెట్టేసుకోవచ్చు

Continue Read
అమరావతికి ఊతం.. రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
ఏపీ వార్తలు

అమరావతికి ఊతం.. రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

AP Cabinet: ఏపీ కేబినెట్ మీటింగ్ లో అమరావతిపై కీలక నిర్ణయం తీసుకున్నారు

Continue Read