గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'పెద్ది' సినిమాపై ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో ప్రముఖ నటి మృణాల్ రాకూర్ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Continue Read
నేషనల్ క్రష్ రష్మిక మందన్న సాధారణంగా చాలా కూల్గా కనిపిస్తారు. కానీ, గత కొంతకాలంగా తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలపై ఆమె సహనం నశించింది. గత ఎనిమిదేళు గా తనను వేధిస్తున్నారని, ఇప్పుడు అది హద్దులు దాటి తన కుటుంబం వరకు వెళ్లిందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు.
Continue Read
ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 'ఉ స్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రచార కార్యక్రమాల సందర్భంగా సోషల్ మీడియాలో తాను చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే... పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు 'ఉ స్తాద్ భగత్ సింగ్' చిత్రం మహేశ్ బాబు సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని ఆశిస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.
Continue Read
టాలీవుడ్లో లో ఇప్పుడు ఎక్కడ చూసినా మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తోంది. అందం, అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ వం-స హిట్లతో దూసుకుపోతోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అమ్మడు చేసే సందడి అంతా ఇంతా కాదు.
Continue Read
దక్షిణాదిన అగ్రస్థానంలో ఉన్న కథానాయిక ఎవరంటే.. 'నయనతార' అని టక్కున చెప్పేస్తారు. పారితోషికం పరంగా కూడా నయనే నంబర్ వన్. ప్రస్తుతం ఆ భాష, ఈ భాష అని లేకుండా, అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్నది నయనతార.
Continue Read
ప్రముఖ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఘాటుగా స్పందించారు. మైక్రోఫోన్ చేతికి దొరికినంత మాత్రాన మాట్లాడే మాటల్లో తెలివి ఉండదని, అది మూర్ఖత్వాన్ని మరింత గట్టిగా వినిపిస్తుందని ఆమె చురకలంటించారు.
Continue Read
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నిలుస్తారు అంటూ వారి అభిమానులు ఎX=న్ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. వీరి పెళ్లికి ముందు వరకు అన్ని విషయాలను చాలా సీక్రెట్గా ఉంచుతూ వచ్చిన వీరు పెళ్లి తర్వాత అంతా ఓపెన్ అయ్యారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి మీడియా కంట పడ్డారు. ఆ సమయంలో ఇద్దరూ చాలా అందంగా కనిపించారని, ఇద్దరూ పెళ్లి కలతో కలకలలాడుతున్నారు అంటూ తెగ కామెంట్స్ వచ్చాయి. పెళ్లి తర్వాత రెండు మూడు రోజులు హడావిడి ఉండటం చాలా కామన్ విషయం కానీ పెళ్
Continue Read
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా దంపతులు భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. హైదరాబాద్లో మార్చి 4న నిర్వహించనున్న తమ వివాహ విందుకు ఆయనను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ప్రధానితో కలిసి తీసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Continue Read