logo
సోషల్ మీడియాలో వైరల్గా మారిన స్వగత కృష్ణన్
ట్రెండింగ్ న్యూస్

సోషల్ మీడియాలో వైరల్గా మారిన స్వగత కృష్ణన్

తమిళ సినీ పరిశ్రమలో ఓ పోస్ట్ చర్చనీయంగా మారింది. ప్రముఖ గాయని స్వగత కృష్ణన్ చేసిన తాజా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Continue Read
హిట్లు లేకపోయినా జోరు మీదున్న ఖుషీ... బాంద్రాలో ఖరీదైన ప్లాట్ కొనుగోలు
ట్రెండింగ్ న్యూస్

హిట్లు లేకపోయినా జోరు మీదున్న ఖుషీ... బాంద్రాలో ఖరీదైన ప్లాట్ కొనుగోలు

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవి చిన్నకుమార్తె ఖుషీ కపూర్ పరిచయం అవసరం లేదు.

Continue Read
కొణిదెల వారి ఇంట్లో చిన్ని కృష్ణుడి సందడి
ట్రెండింగ్ న్యూస్

కొణిదెల వారి ఇంట్లో చిన్ని కృష్ణుడి సందడి

మెగా హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. తమ కుమారుడు, కూతుర్లను శ్రీకృష్ణుడు, రాధారాణి వేషధారణలో అలంకరించి పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. "కల నెరవేరింది. నిజంగా ధన్యమైనది. ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు" అని ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇందులో చెర్రీ పాసన దంపతులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి, తమ పూజా మందిరంలో విగ్రహాల ముందు కూర్చుని

Continue Read
టీ20 క్రికెట్లో తెలుగు తేజం శ్రీచరణి అరుదైన ఫీట్!
ట్రెండింగ్ న్యూస్

టీ20 క్రికెట్లో తెలుగు తేజం శ్రీచరణి అరుదైన ఫీట్!

దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2026లో భారత జట్టు తన జోరును కొనసాగిస్తోంది.

Continue Read
దీపికను వెనక్కి నెట్టి.. దేశంలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలిచిన రష్మిక మందన్న
ట్రెండింగ్ న్యూస్

దీపికను వెనక్కి నెట్టి.. దేశంలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలిచిన రష్మిక మందన్న

భారత చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త అధ్యాయం మొదలైంది. కన్నడ చిత్రసీమ నుంచి ప్రయాణం మొదలుపెట్టి పొన్ ఇండియా స్టార్గా ఎదిగిన రష్మిక మందన్న తాజాగా దేశంలోనే నంబర్ 1 హీరోయిన్గా నిలిచారు.

Continue Read
పాక్ క్రికెట్లో కలకలం
ట్రెండింగ్ న్యూస్

పాక్ క్రికెట్లో కలకలం

విచారణకు వీసీ ఆదేశం

Continue Read
సినీ ఇండస్ట్రీలో కొత్త జంట ప్రేమను అధికారికంగా ప్రకటించిన కాలభైరవ, కావ్య!
ట్రెండింగ్ న్యూస్

సినీ ఇండస్ట్రీలో కొత్త జంట ప్రేమను అధికారికంగా ప్రకటించిన కాలభైరవ, కావ్య!

సినీ, సంగీత వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తున్న ఓ వార్తకు ఇప్పుడు అధికారిక ముద్ర పడింది. గాయకుడు కాలభైరవ, నటి కావ్య కల్యాణ్ రామ్ తమ ప్రేమ బంధాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇద్దరూ తమ రిలేషన్షిప్ను వెల్లడించారు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న బంధంపై ఇన్నాళ్లుగా సాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. కాలభైరవ తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో కావ్యపై తనకున్న భావాలను ఎంతో అందంగా పంచుకున్నాడు. ఆమెతో సమయం గడపడం కొండల మధ్య కూర్చొని సెలయేటి ప్రవాహాన్ని చూస్తున్నంత ప్రశాంతంగా ఉంటుందని చెప్పాడు.

Continue Read
తిరిగి షూటింగ్ కు సిద్ధమైన రష్మిక
ట్రెండింగ్ న్యూస్

తిరిగి షూటింగ్ కు సిద్ధమైన రష్మిక

'వుష్ప' బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న గాయం నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవలే ఎదురైన తుంటి గాయం కారణంగా కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆమె, త్వరలోనే తిరిగి కెమెరా ముందుకు రానున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇంట్లో గడిపిన సరదా క్షణాలను గుర్తుచేసుకుంటూ ఓ పోస్ట్ పెట్టారు. "త్వరలోనే తిరిగి పనిలోకి వెళుతున్నాను. ఈ సమయాన్ని నేను కచ్చితంగా మిస్సవుతాను" అని రష్మిక తన పోస్టులో రాసుకొచ్చారు.

Continue Read