టీమ్‌ఇండియా విధ్వంసకర బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్ అభిమానులకు ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్. ఇంగ్లాండ్ పర్యటనలో గాయపడి కొంతకాలంగా జట్టుకు దూరమైన పంత్, త్వరలోనే పోటీ క్రికెట్‌లోకి తిరిగి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.
Continue Read
జాతీయుల క్రీడా పాలన పరిధిలోకి బీసీసీఐ ని తీసుకువచ్చే బిల్లును ఇప్పుడు పార్లమెంట్ ముందుకు వస్తోంది. ఇది చట్టరూపం దాలిస్తే ఏమవుతుందో ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Continue Read
భారత్ - ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్ట్ మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది . మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది . ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-2 తో వెనుకబడి ఉంది .
Continue Read
భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో ఉపయోగిస్తున్న డ్యూక్ బాల్ పై వివాదం జరుగుతోంది .
Continue Read
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో భారీ అవినీతికి పాల్పడిన నిందితులను సీఐడీ ఈరోజు తన కస్టడీలోకి తీసుకుని విచారించనుంది . ఐదురోజుల పాటు నిందితులు సీఐడీ కస్టడీలో ఉండనున్నారు .
Continue Read
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జూలై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది
Continue Read
ఇంగ్లాండ్ తో టీమిండియా టెస్ట్ సిరీస్ మొదటి టెస్ట్ మ్యాచ్ లో అనుకోకుండా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 2న మొదలవబోతున్న రెండో టెస్టుకు టీమిండియా కూర్పులో మార్పు ఉండే అవకాశం కనిపిస్తోంది .
Continue Read