టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని కొత్త ఏడాది(2026) 5 రికార్డులు ఊరిస్తున్నాయి. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విరాట్.. కేవలం వన్డే ఫార్మాట్తో పాటు ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే.
Continue Read
టీమిండియా టెస్టు, వన్డే సారథి శుభ్మన్ గిల్ ఫాంలోకి వచ్చే టైం వచ్చేసిందా. సౌతాఫ్రికాతో ఇటీవల జరిగిన సిరీస్ లలో గిల్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. తమ మార్క్ బ్యాటింగ్ ఎక్కడా కూడా కనబడలేదు. అనంతరం గాయాల భారిన పడి రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
Continue Read
భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ 2026 లో చాలా బిజీగా ఉండబోతోంది. వచ్చే ఏడాది క్యాలెండర్లో ప్రతిష్టాత్మక టోర్నీలు ఆడనున్న టీమ్ ఇండియాకు కీలకం కానుంది. ఒకవైపు, భారత్ ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది.
Continue Read
ఈ ఏడాది భారత క్రికెట్ జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. వైట్ బాల్ క్రికెట్ లో దుమ్మురేపిన భారత జట్టు.. టెస్ట్ క్రికెట్ లో మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025తో పాటు ఆసియాకప్ 2025ను భారత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
Continue Read
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి వన్డే సారథ్య బాధ్యతలు చేపట్టబోతున్నాడా? టీ20 జట్టు నుంచి తప్పించిన శుభ్మన్ గిల్ వన్డే కెప్టెన్సీపై వేటు పడనుందా? అంటే సోషల్ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తోంది.ఈ ఏడాదే కెప్టెన్ గా రోహిత్ శర్మ ప్రయాణానికి తెరదించుతూ.. కొత్త కెప్టెన్ గా శుభ్మన్ గిల్ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే.
Continue Read
తిరువనంతపురంలో జరిగిన ఐదో టీ20లో భారత్ 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి, సిరీస్‌ను 5-0తో క్లీన్ స్వీప్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీ ఈ విజయానికి కీలకంగా నిలిచింది.
Continue Read
వరుసగా రెండో టీ20 మ్యాచ్ లో భారత మహిళలు విజయం సాధించారు
Continue Read
భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ టోర్నమెంట్ కోసం పంజాబ్ తన 18 మంది సభ్యుల జట్టును సోమవారం ప్రకటించింది
Continue Read