రాజ్‌కోట్‌లో భారత్, న్యూజిలాండ్‌ల మధ్య నేడు జరగనున్న రెండో వన్డే మ్యాచ్ చాలా ప్రత్యేకం. మొదటి మ్యాచ్ గెలిచిన ఇండియా ఇప్పటికే సిరీస్ లో 1-0 ఆధిక్యంలో ఉంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలోని భారత జట్టు రెండో మ్యాచ్ కూడా గెలిస్తే, 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో తిరుగులేని గులేని ఆధిక్యాన్ని ఆధికా సాధిస్తుంది. మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత క్రికెట్ టీమ్ మేనేజ్మెంట్ పటిష్టమైన, బ్యాలెన్స్డ్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌ను బరిలోకి దించాలని చూస్తోంది. అయితే, రెండో వన్డేకి ముందు భారత జట్టుకు ఒక ఎదురుదెబ్బ తగిలింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. వడోదరలో జరిగిన తొలి వన్డేలో బౌలింగ్ చేస్తుండగా సుందర్ కు సైడ్ స్ట్రెయిన్ సమస్య వచ్చింది. ఆ తర్వాత మెడికల్ టీం సలహా మేరకు మిగిలిన రెండు మ్యాచ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. సుందర్ లేకపోవడం జట్టు కూర్పుపై కొత్త చర్చకు దారితీసింది. వాషింగ్టన్ సుందర్ సిరీస్ నుంచి దూరం కావడంతో భారత జట్టు 26 ఏళ్ల ఆయుష్ బదోనిని వన్డే జట్టులోకి తీసుకుంది. ఇప్పుడు రాజ్‌కోట్‌లో ఐదోనికి భారత్ తరపున వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం లభించనుంది. ఇండియాకు 5వ స్థానంలో పరుగులు చేయగల, బౌ లింగ్ లో కూడా సహాయపడే ఆల్ రౌండర్ అవసరం ఉంది. బదోని ఈ విభాగానికి సరిగ్గా సరిపోతాడు. ఆయుష్ బదోని దేశవాళీ క్రికెట్లో నేడు రాజ్‌కోట్‌లో భారత్, సుందర్ భార్య రంధ్ర వచ్చే ఇప్పటికే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఇండియా నిలకడగా రాణిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఢిల్లీ తరపున బ్యాట్, బాల్ రెండింటితోనూ సహకరించాడు. రైల్వేస్ తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయాల్లో వికెట్లు తీసి తన ఆల్ రౌండ్ ప్రతిభను కూడా ప్రదర్శించాడు. అతని వద్ద ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఎంపిక ఉంది, ఇది రాజ్‌కోట్ పిచ్పి ఉపయోగకరంగా ఉంటుంది. జట్టులో నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్ వంటి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. అయితే రెడ్డి ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ మరియు జట్టు ఇప్పటికే ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగే యోచనలో ఉ ంది. అదే సమయంలో, జురెల్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మరియు బౌ లింగ్ చేయడు, ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో బదోనికి ప్రాధాన్యత ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. రెండో వన్డే కోసం ఇండియా పెద్దగా మార్పులు చేసే మూడ్‌లో కనిపించడం లేదు. అంటే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ మరోసారి ప్లేయింగ్ లెవన్ నుంచి దూరమయ్యే అవకాశం ఉoది.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్ అంచనా:
రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయాన్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఆయుష్ ఐదోని, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధి కృష్ణ