భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తన స్నేహితురాలు సోఫీ షైన్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. చాలా కాలంగా ఇద్దరూ ఒకరినొకరు డేట్ చేస్తున్నారు. మొదట్లో సీక్రెట్గా జరిగిన వ్యవహారాన్ని సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు వెల్లడిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా వారి నిశ్చితార్థం విషయాన్ని కూడా చెప్పేశారు. తన నిశ్చితార్థం ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులకు ఈ శుభవార్తను అందించాడు. సోఫీ కంటే ధావన్ 5 సంవత్సరాలు పెద్దవాడు. శిఖర్ ధావన్ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటోను షేర్ చేశాడు, ఇందులో శిఖర్, సోఫీ చేతిలో నిశ్చితా
Continue Read
క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లి ఒక రన్ మెషీన్. గత దశాబ్ద కాలంగా అతను క్రీజులో ఉన్నాడంటే స్కోరు బోర్డు పరుగులెడుతుందని ఫ్యాన్కు నమ్మకం. అయితే నిన్నటి వరకు మనం చూసిన కోహ్లి వేరు, ఇప్పుడు చూస్తున్న కోహ్లి వేరు. సాధారణంగా విరాట్ క్రీజులోకి రాగానే కొంచెం సమయం తీసుకుని, సెటిల్ అయ్యాక గేర్ మారుస్తుంటాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో అతను ఆడిన తీరు చూస్తే, కోహ్లి తన బ్యాటింగ్ ఫిలాసఫీని పూర్తిగా మార్చేసుకున్నాడని అర్థమవుతోంది.
Continue Read
తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం కోహ్లి సెంచరీ మిస్ రాణించిన గిల్, అయ్యర్ హర్షిత్ ఆల్రౌండ్ షో కొత్త ఏడాది స్వదేశంలో న్యూజిలాండ్ తో ఆదివారం నుంచి మొదలైన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ను భారత్ విజయంతో ప్రారంభించింది. తొలిసారి పురుషుల వన్డే సిరీస్ కు వేదికైన వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీన్లో 1-0 ఆధిక్యం సాధించింది. కివీస్ నిర్దేశించిన 301 పరుగుల ఛేదనలో "ప్లేయర్ అఫ్ ది మ్యాచ్' విరాట్ కోహ్లి (91 బంతుల్లో 93, 6 ఫోర్లు, 1 సిక్స్) మరో క్లాస్
Continue Read
భారత క్రిట్ జట్టుకు శుభవార్త, ఎందుకంటే వన్డే జట్టు వైస్ట్ ప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిట్ అని ప్రకటించారు. జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్లో అయ్యర్ ఆడవచ్చు. BCCI భారత జట్టులో చేర్చింది, అయితే శ్రేయస్ అయ్యర్ ఆడటం అతని ఫిట్నెస్ ఆధారంగా ఉ ంటుందని కూడా చెప్పింది. దైనిక్ జాగరణ్ ప్రకారం, న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్ లో ఆడేందుకు శ్రేయస్ అయ్యర్ ఫిట్గా ఉన్నాడు. గత కొన్ని రోజులుగా BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో అతని శిక్షణ పూర్తయింది. నేషనల్ క్రిట్ అకాడమీ హెడ్ VVS లక్ష్మణ్ ఇ-మె
Continue Read
బంగ్లాదేశ్ క్రిట్ బోర్డుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్లో తమ మ్యాచ్లు భారత్ నుంచి శ్రీలంకకు షిఫ్ట్ చేయాలన్న అభ్యర్ధనను అంతర్జాతీయ క్రిట్ కౌన్సిల్ (ఐసీసీ) తిరస్కరించినట్లు తెలిసింది. ఈ మేరకు మంగళవారం బీసీబీకి ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారమే భారత్లో వరల్డ్ కప్ మ్యాచ్లు ఆడాలని, లేదంటే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయి-తే ఇటీవల భారత్- బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బ
Continue Read
టీ20 వరల్డ్ కప్ 2026లో తమ మ్యాచ్లను భారత్కు వెలుపల నిర్వహించాలని బంగ్లాదేశ్ కోరుకుంటోంది. భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ క్రిట్ బోర్డు తమ జట్టును భారత్కు పంపడానికి నిరాకరించింది. పాకిస్థాన్ మ్యాచ్లు ఇప్పటికే శ్రీలంకలో జరగనున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ మ్యాచ్లు కూడా ఆతిథ్య దేశమైన భారత్లో జరగకపోతే, బీసీసీఐకి ఏదైనా నష్టం జరుగుతుందా? ముందుగా, టీ20 వరల్డ్ కప్ 2026 అనేది ఒక ఐసీసీ ఈవెంట్ అని అర్ధం చేసుకోవడం ముఖ్యం. అంతర్జాతీయ క్రిట్ కౌన్సిల్ నిర్వహించే ఈవెంట్లో టిట్లు, స్పాన్సర్షిప్, బ్రాడ్కాస్ట్ నుంచ
Continue Read
ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో, ముఖ్యంగా క్రికేట్లో సంచలన మార్పులు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకునేలా ఆంధ్ర క్రిట్ అసోసియేషన్ అడుగులు వేస్తోంది. విజయవాడ వేదికగా ఏసీఏ నూతన అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకే మార్పునకు సంకేతాలు ఇచ్చింది. ఏసీఏ అధ్యక్షడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ నేతృత్వంలో ఆంధ్ర క్రిట్ను సమూలంగా ప్రక్షళన చేస్తూ అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులను తీసుళ్లేలా ప్రణాళికలను సిద్ధం చేశారు.
Continue Read
మహిళా ప్రీమియర్ లీగ్ నాలుగో ఎడిషన్ జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరుగుతుంది. 5 జట్ల మధ్య మొత్తం 22 మ్యాచ్లు నవీ ముంబైలోని పాటిల్ స్టేడియం, వడోదరలోని బరోడా క్రిట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతాయి. మ్యాచ్ ట్కిట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి, ధర కేవలం 100 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. మహిళా ప్రీమియర్ లీగ్ 2026 షెడ్యూల్ నవంబర్ 29న విడుదలైంది. మొదటి మ్యాచ్ జనవరి 9న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నవీ ముంబైలో జరుగుతుంది.
Continue Read