వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్ లోనూ మీరాబాయి చానుకు స్వర్ణం స్నాచ్ విభాగంలో సరికొత్త గేమ్స్, కామన్వెల్త్ రికార్డుల నమోదు పురుషుల 60 కేజీల విభాగంలో రిషికాంత సింగ్ు రజత పతకం రిషికాంత సైతం స్నాచ్ కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నమోదు గ్లాస్గో క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్లో భారత్కు ఘనమైన ఆరంభం
Continue Read
భారత క్రికెట్ జట్లు ఆదివారం రెండు విక్టర్లు సాధించాయి. అండర్ 19 ఆసియా కప్ లో పాకిస్తాన్ పై మన కుర్రోళ్ళు విజయం సాధిస్తే . . సఫారీలపై టీమిండియా అలవోకగా మూడో టీ20 మ్యాచ్ ను గెలుచుకుని సిరీస్ లో పై చేయి సాధించింది
Continue Read
ICC womens player of the month: మహిళల క్రికెట్ వరల్డ్ కప్ తొలిసారిగా గెలవడంతో కీలక పాత్ర పోషించిన షఫాలీ వర్మ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా ఎంపికైంది.
Continue Read
IPL Mini Auction: ఐపీఎల్ లో ఆటగాళ్ల కోసం మినీ వేలం ఈరోజు అబుదాబీలో జరుగుతుంది. 350 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. వెరీ నుంచి 77 మంది ఆటగాళ్లను టీమ్స్ తీసుకునే అవకాశం ఉంది
Continue Read
IPL Auction: ఐపీఎల్ మినీ వేలం ముగిసింది. ఈ వేలంలో కామెరాన్ గ్రీన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు
Continue Read
IND vs SA 4th T20: సఫారీలతో 5 టీ 20ల సిరీస్ లో భాగంగా నాలుగో కీలకమైన మ్యాచ్ ఈరోజు లక్నోలో జరగబోతోంది. ఈ మ్యాచ్ లో గైలిస్తే సిరీస్ భారత్ కైవసం అవుతుంది
Continue Read
IND vs SA 4th T20 : లక్నోలో విపరీతంగా పొగమంచు కురుస్తోంది. దీంతో భారత , దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగాల్సిన మ్యాచ్ రద్దు చేశారు
Continue Read
IND vs SA T20: అహ్మదాబాద్ లో ఈరోజు టీమిండియా టీ20 సిరీస్ లో చివరి మ్యాచ్ లో సఫారీలతో తలబడబోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి ముందంజలో ఉన్న టీమిండియా సిరీస్ గెలుపు పై కన్నేసింది
Continue Read