logo
భారత బౌలర్ల ధాటికి లంక తడబాటు
క్రీడా వార్తలు

భారత బౌలర్ల ధాటికి లంక తడబాటు

సుతార్, జడేజా స్పిన్ ధాటికి లంక విలవిల.. భారత్కు 178 పరుగుల ఆధిక్యం

Continue Read
జాతిపితకు ఐసీసీ నివాళి
క్రీడా వార్తలు

జాతిపితకు ఐసీసీ నివాళి

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వహించనున్న 2027 పురుషుల వన్డే ప్రపంచకప్కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీకి నివాళిగా, ఈ మెగా టోర్నీని ఆయన జయంతి రోజైన అక్టోబర్ 2న ప్రారంభించాలని ఐసీసీ ప్రాథమికంగా నిర్ణయించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీని గాంధీ జయంతి రోజున ప్రారంభించడం ద్వారా ఆయనకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ చేసిన పోరాటం చారిత్రాత్మకం.

Continue Read
గాలే టెస్టులో భారత్ ఆధిపత్యం
క్రీడా వార్తలు

గాలే టెస్టులో భారత్ ఆధిపత్యం

పడిక్కల్ భారీ ఇన్నింగ్స్ తో పటిష్ఠ స్థితి గాలేలో టీమిండియా-శ్రీలంక తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో దేవదత్ పడిక్కల్ భారీ సెంచరీ (167) కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ అర్ధశతకాలు రెండో రోజు ముగిసేసరికి 9 వికెట్లకు 460 పరుగులు చేసిన టీమిండియా లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్యకు 4, కేశర నువంతకు 3 వికెట్లు శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్పి టీమిండియా పూర్తి పట్టు సాధించింది. యువ ఓపెనర్ డేవదత్ పడిక్కల్ (167) బాదిన అద్భుత శతకానికి, కేఎల్ రాహుల్ (82), ధ్రువ్ జురెల్ (51) సాధించిన కీలక అర్ధ శతకాలు తోడవడంతో ర

Continue Read
ఆఫ్ఘనిస్థాన్ తో టీమిండియా సిరీస్ ఖరారు...బంగ్లాదేశ్ పర్యటన రద్దయినట్టేనా?
క్రీడా వార్తలు

ఆఫ్ఘనిస్థాన్ తో టీమిండియా సిరీస్ ఖరారు...బంగ్లాదేశ్ పర్యటన రద్దయినట్టేనా?

శ్రీలంకతో టెస్ట్ సిరీస్ తర్వాత చిన్న విరామం తీసుకున్న భారత క్రికెట్ జట్టు మళ్లీ బిజీ కానుంది. సెప్టెంబర్లో ఆఫ్ఘనిస్థాన్తో మూడు టీ20ల సిరీస్ లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ ను ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) అధికారికంగా ఖరారు చేసింది. అయితే, ఈ షెడ్యూల్ కారణంగా సెప్టెంబర్ లోనే జరగాల్సిన బంగ్లాదేశ్ పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. క్రిక్ బజ్ కథనం ప్రకారం.. ఈ మూడు టీ20 మ్యాచ్లు సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనున్నాయి.

Continue Read
లైంగిక దాడి ఆరోపణలు..ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్
క్రీడా వార్తలు

లైంగిక దాడి ఆరోపణలు..ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడని, బెదిరింపులకు గురిచేశాడని ఓ మెడికల్ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. హూగ్లీ రూరల్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇమామీ సిటీలో అభిషేకు అరెస్ట్

Continue Read
శ్రీలంకకు షాకిచ్చేందుకు గిల్-గంభీర్ మాస్టర్ ప్లాన్
క్రీడా వార్తలు

శ్రీలంకకు షాకిచ్చేందుకు గిల్-గంభీర్ మాస్టర్ ప్లాన్

ప్రాక్టీస్లోనే ప్రణాళికలు అమలు! శ్రీలంక పేసర్ల రివర్స్ స్వింగ్పై భారత్ ప్రత్యేక ఫోకస్ ప్రాక్టీస్ పిచ్లు నాలుగో రోజు వికెట్లా సిద్ధం చేసిన వైనం గిల్ పాత, కొత్త బంతులతో రివర్స్ స్వింగ్ సాధన శ్రీలంక మైదానాల్లో బంతి త్వరగా పాతబడే అవకాశం ఇప్పటికే మూడు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడిన భారత్

Continue Read
కశ్మీర్ లో కఠోర సాధన.. 17 కిలోలు తగ్గాడు, సర్ఫరాజ్ పునరాగమనానికి ఇదే కారణం!
క్రీడా వార్తలు

కశ్మీర్ లో కఠోర సాధన.. 17 కిలోలు తగ్గాడు, సర్ఫరాజ్ పునరాగమనానికి ఇదే కారణం!

టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే ప్రతిభ ఉంటే సరిపోదు. అవకాశాలు వచ్చినప్పుడు సత్తా చూపాలి. అదే సమయంలో ఫిట్నెస్, ఆటలో మెరుగుదలతో సెలెక్టర్ల నమ్మకాన్ని గెలవాలి. గత ఏడాదిన్నరగా సర్ఫరాజ్ ఖాన్ అదే పనిలో ఉన్నాడు. ఏకంగా 17 కిలోల బరువు తగ్గాడు. కాశ్మీర్కు వెళ్లి ప్రత్యేకంగా సాధన చేశాడు. స్పిన్ను ఎదుర్కొనేందుకు గంటల తరబడి బ్యాటింగ్ చేశాడు. ఫలితంగా రెండేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు. సాయిసుదర్శన్ గాయపడటంతో సర్ఫరాజ్క మరో అవకాశం తలుపుతట్టింది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సి

Continue Read
భారత స్పిన్నర్లు రాణించినా.. తొలిరోజు లంక ఎలెవన్ భారీ స్కోరు
క్రీడా వార్తలు

భారత స్పిన్నర్లు రాణించినా.. తొలిరోజు లంక ఎలెవన్ భారీ స్కోరు

శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు ఆడుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ తొలిరోజు ఆట ముగిసింది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ రాణించినప్పటికీ, శ్రీలంక క్రికెట్ ఎలెవన్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. శు క్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టుకు ఓపెసర్లు నిషాన్ మదుష్మ (66), రవిందు రసంత (71) అద్భుతమైన ఆరంభాన్ని నిరాజ్, ప్రసిద్ధ కృష్ణలపై ఆధిపత్యం చెలాయించారు. అయిత

Continue Read