అమరావతి : 'హిందూపురం నియోజకవర్గంలో నగరవనం అభివృద్ధి చేయాలి. ఇందుకు అవసరమైన రూ.24 కోట్లు విడుదల చేయాలి' అని ఎమ్మెల్యే బాలకృష్ణ కోరారు. గురువారం అసెంబ్లీకి వచ్చిన ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆయన చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిశారు.
Continue Read
అమరావతి: సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తాను మొక్కుకున్న మొక్కును ఇటీవల తిరుమలకు పాదయాత్రగా వెళ్లి చెల్లించుకున్న నేపథ్యంలో, ఈ భేటీ జరిగింది.
Continue Read
భూ కేటాయింపులపై శాసన మండలిలో వాడీవేడి చర్చ రియల్ ఎస్టేట్ సంస్థలకు భూ కేటాయింపులు అబద్ధం క్రెడిబులిటీ ఉన్న ఐదు సంస్థలకే 99 పైసల చొప్పున కేటాయింపు విపక్ష సభ్యుల ఆరోపణలు తిప్పికొట్టిన మంత్రి లోకేశ్
Continue Read
అసెంబ్లీలో ఎందరో కన్నీళ్లు పెట్టుకున్నారు 20 నెలల కూటమి పాలనలో అభివృద్ధికి పెద్దపీట రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే కూటమి ఏర్పాటు రాజధాని రైతుల త్యాగం మరువలేనిది 2026 నాటికి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన చేపడతామని సీఎం వెల్లడి తిరుపతి లడ్డూ వివాదంలోకి హెరిటేజ్ను లాగి బ్రాండ్ దెబ్బతీశారని ఆగ్రహం ప్రత్యర్థిని ఆర్థికంగా దెబ్బతీయడమే ఫ్యాక్షనిస్టుల లక్ష్యమని వ్యాఖ్యలు దేవాలయాల పవిత్రతను కాపాడతామని స్పష్టీకరణ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో చంద్రబాబు
Continue Read
సీఎం తల్లిపై అంబటి వ్యాఖ్యలు దుర్మార్గం మండలిలో అంబటి వ్యాఖ్యలపై లోకేశ్ ఆగ్రహం అంబటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా కేసులా అన్న బొత్స పరస్పర విమర్వలతో కొంత గందరగోళం
Continue Read
రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించాలి గత ప్రభుత్వంలో జరిగిన అపచారాలు పునరావృతం కారాదు శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణను వర్చువల్గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్
Continue Read
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్ భేటీ సచివాలయంలో రియల్ టైమ్ గవర్నెన్స్ పనితీరు పరిశీలన ఉండవల్లిలోని ఏఐ ఆధారిత వ్యవసాయ క్షేత్రంలోనూ పర్యటన అమరావతి: గేట్స్ ఫౌండే షన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి వస్తు న్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు, ఉ పముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్తో ఆయన సమావేశమవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నిర్వహి స్తున్న ప్రాజెక్టులను గేట్స్ బృందం పరిశీలించనుంది. ఉ దయం 10 గంటలకు సచివాలయంలోని ఆర్టీజీఎస్
Continue Read
శ్రీశైలంలో కమనీయంగా స్వామి, అమ్మవార్ల కల్యాణం భక్తులతో కిక్కిరిసిన దక్షిణ కైలాసం 'శ్రీకాళహస్తి' కోటప్పకొండలో కొలువుదీరిన 23 విద్యుత్ ప్రభలు అనంతలో ఏకకాలంలో 15,800 బాణలింగాలకు అభిషేకం గోదావరి ఘాట్లలో 1.31 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు
Continue Read