logo
పాలనలో మెరుగైన సేవలే లక్ష్యం
ఏపీ వార్తలు

పాలనలో మెరుగైన సేవలే లక్ష్యం

ఆర్టీజీఎస్ ద్వారా సేవల విస్తృతి ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు వివరణ పౌరసేవల తీరు ప్రశంశనీయం డేటా సంరక్షణ తదితర అంశాలపై ఆరా ఆర్టీజీఎస్ ను బాబుతో కలసి సందర్శించిన గేట్స్ టెక్నాలజీ ఆధారిత సేవలపై బాబు వివరణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బాగున్నాయని ప్రశంసలు

Continue Read
సాగర తీరంలో సందడి
ఏపీ వార్తలు

సాగర తీరంలో సందడి

పూర్తిస్థాయిలో నేవీ రిహార్సల్స్ అబ్బురపరచిన విన్యాసాలు బీచ్ రోడ్డులో విదేశీ సేనల కవాతు నేడు రాష్ట్రపతి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాక సీఎం చంద్రబాబునాయుడు రాక రేపు

Continue Read
చంద్రబాబుతో బిల్ గేట్స్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్
ఏపీ వార్తలు

చంద్రబాబుతో బిల్ గేట్స్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్

శ్రీవారి విశిష్టతను వివరించిన చంద్రబాబు ఇంట్లోని నిలువెత్తు విగ్రహం చూపించిన బాబు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి పంటలపై ఆసక్తి కనబర్చిన బిల్ గేట్స్

Continue Read
బిల్ గేట్స్ పర్యటనతో ఏపీకి పెరిగిన ప్రాధాన్యత...గేట్స్కి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది.. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ వార్తలు

బిల్ గేట్స్ పర్యటనతో ఏపీకి పెరిగిన ప్రాధాన్యత...గేట్స్కి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది.. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిలేట్స్ పర్యటన రాష్ట్రానికి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్లో ట్వీట్ పెట్టారు. అమరావతి పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.

Continue Read
విశాఖ తీరంలో.. నౌకల పండుగ
ఏపీ వార్తలు

విశాఖ తీరంలో.. నౌకల పండుగ

ప్రతీ క్షణం.. ఎంతో ఉద్విగ్నం పదుల సంఖ్యలో యుద్ధ నౌకలు.. ఆపై దేశ విదేశాల అతిథులు పులకరిస్తున్న సాగర నగరం ఆద్యంతం.. అత్యంత అద్భుతం విశాఖపట్నం విశాఖ సాగరతీరం మరో అంతర్జాతీయ వేడుకకు వేదికైంది. భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వ హించే 'అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష రెండు రోజుల కిందటే వైభవంగా ప్రారంభమైంది.

Continue Read
విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఏపీ వార్తలు

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఘన స్వాగతం పలికిన గవర్నర్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఐఎన్ఎస్ సుమేధలో ఫ్లీట్ రివ్యూ నేడు పీఎస్ఆర్ పాల్గొననున్న సీఎం చంద్రబాబు, గవర్నర్, మంత్రులు రేపు విశాఖ ఆర్కేబీచ్ వేదికగా సిటీ పరేడ్

Continue Read
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే ప్రభుత్వ ప్రాధాన్యత
ఏపీ వార్తలు

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే ప్రభుత్వ ప్రాధాన్యత

27 ప్రాజెక్టులు.. రూ.29,021 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా 22,407 ఉద్యోగాల కల్పన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానమే ప్రాతిపదిక కావాలన్న సీఎం ప్రాజెక్టుల పురోగతిపై ఇకపై ప్రతినెలా సమీక్షించనున్న ముఖ్యమంత్రి విశాఖలో దేశంలోనే అత్యుత్తమంగా ‘భారత్ మండపం' నిర్మాణం 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం

Continue Read
విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ
ఏపీ వార్తలు

విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ

ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ముతో పాటు పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా 19 విదేశీ నౌకలు ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ముతో పాటు పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా 19 విదేశీ నౌకలు

Continue Read