నటి నిధి అగర్వాల్ సంలచన కామెంట్స్ తన సినిమాల విడుదల సమయాల్లోనే కాకుండా తరచూ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ పలు ఆసక్తికర విషయాలను వంచుకుంటూ ఉంటారు నటి నిధి అగర్వాల్. తాజాగా ఆమె ఓ పాడ్కాస్ట్లో పాల్గొని పవన్ కల్యాణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఎంతోమందికి దేవుడితో సమానం. ఆయనంటే అంత క్రేజ్ ఉంది. అలాంటి అభిమానం కొందరికి మాత్రమే సొంతం. ఆయన కూడా అభిమానులను అలానే చూసుకుంటారు. ఆయనతో కలిసి వర్క్ చేసేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. కలిసిన అందరితో బాగా మాట్లాడతారు. 'హరిహర వీరమల్లు'కు వర్క్
Continue Read
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ 'వారణాసి'పై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్ లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా టైటిల్ను అధికారికంగా ప్రకటించడంతో పాటు, విడుదల సంవత్సరాన్ని కూడా మేకర్స్ వెల్లడించారు. అయితే రాజమౌళి సినిమాలు అనుకున్న షెడ్యూల్కు కచ్చితంగా పూర్తవుతాయా అనే సందేహం ప్రేక్షకుల్లో కొత్తది కాదు. గత చిత్రాల అనుభవం నేపథ్యంలో, 'వారణాసి' నిజంగా 2027లో విడుదల అవుతుందా? అనే ప్రశ్నలు సోషల్ మీడి
Continue Read
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హారర్ కామెడీ-ఫాంటసీ ఎంటర్టైనర్ నుంచి తాజాగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమా పై క్రేజ్ను మరింత పెంచింది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్ టైటిల్ తో పాటు గ్లింప్స్ను విడుదల చేయగా, అది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాతో వరుణ్ తేజ్ తొలిసారిగా హారర్ ఫాంటసీ జానర్లో అడుగుపెడుతున్నారు. గ్లింప్స్ ఆయన మాస్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా
Continue Read
టాలీవుడ్ ప్రేక్షకులకు రేణు దేశాయ్ పేరు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఆమె కీలక పాత్రలకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కనిపించిన రేణు దేశాయ్, ఆ తర్వాత కూడా పలు అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చినట్టు ఇటీవల వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రేణు దేశాయ్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో తనకు అవకాశం వచ్చిందని తొలిసారిగా వెల్లడించారు. ఆ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం దర్శక నిర్మాతలు తన
Continue Read
అందాల మీనాక్షి చౌదరి మంచి విజయంతో కొత్త ఏడాదిలోకి గ్రాండ్ గా అడుగు పెట్టింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన -అనగనగా ఒక రాజు- తో డీసెంట్ హిట్ అందుకుంది. ఇందులో మీనాక్షి పాత్రకు మంచి పేరొచ్చింది. మరి ఈ విజయంతో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి. గత ఏడాది సంక్రాంతికి కూడా అమ్మడు -సంక్రాంతికి వస్తున్నాం తో భారీ విజయాన్నే అందుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల వసూళ్లనే సాధించింది. కానీ ఆ తర్వాత నటిగా మాత్రం బిజీ కాలేకపోయింది. అక్కడో కారణం ఉ ంది. హీరోయిన్ పరంగా ఆ సినిమా క్రెడిట్ అంతా ఐశ్
Continue Read
సీతారామం, హాయ్ నాన్న లాంటి క్లాసిక్ హిట్ చిత్రాలలో నటించింది. మృణాల్ ఠాకూర్. ఈ భామకు తెలుగు, తమిళంలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అగ్ర కథానాయికగా ఎదిగేంత అద్భుత నటనాభినయం మృణాల్ ప్రత్యేకత. కానీ ఎక్కడో ఏదో జరుగుతోంది. అదేంటో అర్థం కావడం లేదనేది అభిమానుల ఆవేదన. మృణాల్ కొన్ని వరుస ప్రాజెక్టులకు కమిటైనప్పుడు తనను దెబ్బ తీసేందుకు వెనక నుంచి ఏదో కుట్ర జరుగుతోందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా నెగెటివ్ పీఆర్ తనను దెబ్బ తీసేంత ఘోరంగా ఉందని విశ్లేషిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కెరీర్ను దెబ్బతీసేందుకు
Continue Read
కొన్ని కొన్ని విషయాలు సందర్భంతో పని లేకుండా వార్తల్లోకి వస్తుంటాయి. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అలాంటి ఓ విషయం వార్తల్లోకి వచ్చింది. పుష్ప సినిమాల తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్, ఫాలోయింగ్, డిమాండ్ ఏ. స్థాయిలో పెరిగాయో అందరికీ తెలిసిన విషయమే. పుష్ప2 తర్వాత కొన్నాళ్ల పాటూ గ్యాప్ తీసుకున్న బన్నీ తన తర్వాతి సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్నారు. అట్లీ సినిమా తర్వాత బన్నీ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నట్టు రీసెంట్ గానే అనౌన్స్మెంట్ వచ్చింది. లోకేష్ తో బన్నీ మూవీ అనౌన్స
Continue Read
'నారీ నారీ నడుమ మురారి'తో చెప్పి మరీ హిట్టు కొట్టాన'ని కథానాయకుడు శర్వానంద్ అన్నారు. ఈ కథ విన్న తొలిరోజు నుంచే ఇది తనకెంతో నమ్మకాన్ని కలిగించిందని.. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేసినా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే ఊహించానని.. ఇప్పుడా నమ్మకం నిజమైనందుకు ఆనందంగా ఉందని తెలిపారు. శర్వా హీరోగా నటించిన ఈ సినిమాని రామ్ అబ్బరాజు తెరకెక్కించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్తా మేనన్, సాక్షి వైద్య కథానాయికలు. నరేశ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుద
Continue Read