Delhi Incident: ప్రతీకారం తీర్చుకోవడానికే ఢిల్లీ పేలుళ్ల స్కెచ్ ను ఉగ్రవాదులు వేసినట్టు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
Continue Read
Weather: దేశవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత పెరిగింది . దేశంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Continue Read
Bihar Assembly Elections: బీహార్ లో తుది విడత పోలింగ్ ప్రారంభం అయింది. ఢిల్లీ కారు పేలుడు నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి
Continue Read
Delhi Incident: ఢిల్లీ పేలుళ్ల వెనుక పెద్ద టెర్రరిస్ట్ కుట్ర ఉందనే విషయం తాజాగా నిర్ధారణ అయింది. భారత్ లో ఇలాంటి దాడుల కోసం ప్రత్యేకంగా ఒక టెర్రరిస్ట్ మాడ్యూల్ చాపకింద నీరులా విస్తరిస్తోందని విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.
Continue Read
Delhi Incidents: ఢిల్లీ పేలుళ్ల ఘటనపై ప్రధాని మోడీ సీరియస్ గా స్పందించారు. బాధ్యుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.
Continue Read
మహా గట్బంధన్ కు షాక్
Continue Read
Bihar Elections: బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దాదాపుగా 61 శాతం ఓటింగ్ నమోదు అయినట్టు చెబుతున్నారు . అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Continue Read
Delhi Incident: ఢిల్లీలో కారు పేలుడు తరువాత పాకిస్తాన్ ఉలిక్కిపడింది. భారత సరిహద్దుల్లో నిఘాను పెంచింది. ఫైటర్ జెట్స్ గస్తీ తిరుగుతున్నాయి .
Continue Read