శాశ్వత లేబర్ సర్టిఫికేషన్ నిలిపివేత అమెరికా ఉద్యోగుల భద్రతకై నిర్ణయం రెండు సంస్థలపై దర్యాప్తు ముమ్మరం
Continue Read
ఘట్కేసర్-కాజీపేట మధ్య నాలుగో లైన్ నాలుగు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు దక్షిణాదిలో 5, ఉత్తరాదిలో 3 ప్రాజెక్టులు 7 రైల్వే కారిడార్లలో 4 లేన్ల ట్రాక్ నిర్మాణం తెలుగు రాష్ట్రాలకు భారీ ప్రయోజనం 4,790 గ్రామాలకు రవాణా సదుపాయాలు పెరిగనున్న రైళ్ల రాకపోకల సామర్థ్యం రైల్వేపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన అశ్విని వైష్ణవ్
Continue Read
పీఎంవో ఉద్యోగినంటూ నకిలీ కార్డుతో బుకాయింపు తుపాకీతో ఉన్న బాడీగార్డ్ కూడా అదుపులో.. ఇద్దరినీ అరెస్ట్ చేసిన బాంద్రా-కుర్లా పోలీసులు భద్రతా తనిఖీల్లో బయటపడ్డ బండారం విచారణ చేపట్టిన ముంబై క్రైం బ్రాంచ్ ఉద్దేశంపై ఆరా తీస్తున్న భద్రతా అధికారులు
Continue Read
నాలుగు స్థాయిల్లో నార్కో సమన్వయ కేంద్రాలు మార్చి 2029 నాటికి మత్తు చిత్తు హోం మంత్రి అమిత్ షా
Continue Read
ఆకాశం నుంచి నిరంతర నిఘా ఈఓఎస్-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన జీఎస్ఎల్వీ ఎఫ్ 17
Continue Read
కంపెనీ పునర్వ్యవస్థీకరణే కారణమన్న సీఈవో.. 30 వేలకు వడిపోనున్న ఉద్యోగుల సంఖ్య ప్రముఖ అంతర్జాతీయ క్యాబ్ సేవల దిగ్గజం 'ఉబర్ టెక్నాలజీస్' తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,300 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
Continue Read
ఏకాభిప్రాయంతో ముందుకు సాగుదాం తీవ్రవాదం అంతమే మనందరి లక్ష్యం యుద్ధభూమిలో పరిష్కారం లేదు. ఎస్సీవో వేదికపై ప్రధాని సందేశం మోడీ ప్రసంగ సమయంలో సదస్సులోనే ఉన్న పాక్ ప్రధాని సదస్సు అనంతరం గ్రూప్ ఫోటో అందులోనుంచి మోడీ ఫోటోను తొలగించిన పాక్ పీఎంవో జిన్నింగ్, పుతిన్ తదితరులతో ప్రధాని మోడి కరచాలనాలు.. మాటామంతి
Continue Read
కదులుతున్న బస్సులో ఇంటర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం అమాయిత్యానికి పాల్పడిన కండక్టర్, డ్రైవర్ తల్లి చీవాట్లతో అలిగి బంధువుల ఇంటికి బయల్దేరిన యూపీకి చెందిన విద్యార్థిని గమ్యస్థానానికి ముందే బస్సు దిగిన బాలిక మాయమాటలు నమ్మి మరో బస్సులోకి.. దాంట్లోనే దారుణం నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు ఆగస్టు 4న ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
Continue Read