K-4 Balistic Missile: విశాఖపట్నం సముద్ర గర్భం నుంచి K-4 బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంగా ముగిసింది
Continue Read
Social Media: భారత ఆర్మీ సైనికులకు ఐదేళ్ల తరువాత సోషల్ మీడియా ఉపయోగించడానికి అనుమతిని ఇచ్చారు. అయితే, దీనికి కొన్ని షరతులు విధించారు.
Continue Read
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. వాణిజ్య ప్రయోగాల్లో కీలక మైలురాయిగా నిలిచిన ఎల్విఎం3–ఎం6 (బాహుబలి) రాకెట్ ప్రయోగం బుధవారం శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి విజయవంతంగా జరిగింది.
Continue Read
Akash-NG Missile: భారత సైన్యం మంగళవారం ఆకాశ్ నెక్స్ట్ జనరేషన్ (ఆకాశ్-ఎన్‌జీ) క్షిపణి వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది.
Continue Read
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. రేపు ఉదయం 8:54 గంటలకు బాహుబలి రాకెట్‌ను నింగిలోకి ప్రయోగించనుంది. ఈ రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు కాగా, బరువు సుమారు 6400 టన్నులు. ఇది ఇస్రో రూపొందించిన అత్యంత శక్తివంతమైన ప్రయోగ వాహనాలలో ఒకటిగా భావిస్తున్నారు.
Continue Read
Rahul Gandhi: బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ జర్మనీలో కీలకవ్యాఖ్యలు చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది
Continue Read
Air India: ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఇంజిన్ పనిచేయకపోవడంతో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది
Continue Read
Bribery: రక్షణ మంత్రిత్వశాఖలో లెఫ్టినెంట్ కల్నల్ స్థాయిలో ఉన్న వ్యక్తి భారీ స్థాయిలో లంచం తీసుకుంటూ సీబీఐ కి పట్టుపడ్డారు
Continue Read