logo
Delhi Incident: అందుకు ప్రతీకారంగానే.. ఢిల్లీ పేలుళ్ల స్కెచ్.. దర్యాప్తులో షాకింగ్ విషయాల వెల్లడి
జాతీయ వార్తలు

Delhi Incident: అందుకు ప్రతీకారంగానే.. ఢిల్లీ పేలుళ్ల స్కెచ్.. దర్యాప్తులో షాకింగ్ విషయాల వెల్లడి

Delhi Incident: ప్రతీకారం తీర్చుకోవడానికే ఢిల్లీ పేలుళ్ల స్కెచ్ ను ఉగ్రవాదులు వేసినట్టు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

Continue Read
Weather: దేశవ్యాప్తంగా చలి పంజా.. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
జాతీయ వార్తలు

Weather: దేశవ్యాప్తంగా చలి పంజా.. దారుణంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Weather: దేశవ్యాప్తంగా చలిగాలుల తీవ్రత పెరిగింది . దేశంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Continue Read
Betting Apps Promotion: తెలియక చేశాను.. క్షమించండి.. సినీ నటుడు ప్రకాష్ రాజ్
తెలంగాణ వార్తలు

Betting Apps Promotion: తెలియక చేశాను.. క్షమించండి.. సినీ నటుడు ప్రకాష్ రాజ్

Betting Apps Promotion: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ విషయంలో సిట్ విచారణకు సినీనటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు.

Continue Read
Bihar Assembly Elections: బీహార్ లో తుది విడత పోలింగ్ ప్రారంభం
జాతీయ వార్తలు

Bihar Assembly Elections: బీహార్ లో తుది విడత పోలింగ్ ప్రారంభం

Bihar Assembly Elections: బీహార్ లో తుది విడత పోలింగ్ ప్రారంభం అయింది. ఢిల్లీ కారు పేలుడు నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి

Continue Read
Jublee Hills Bypolls: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు అంతా సిద్ధం.. ఆ రెండు రోజులూ ప్రభుత్వ సెలవులు!
తెలంగాణ వార్తలు

Jublee Hills Bypolls: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు అంతా సిద్ధం.. ఆ రెండు రోజులూ ప్రభుత్వ సెలవులు!

Jublee Hills Bypolls: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం సర్వం సిద్ధం చేశారు . ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది

Continue Read
Raviteja New Movie: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటూ క్లాస్ గా చెబుతున్న మాస్ మహారాజా
సినిమా వార్తలు

Raviteja New Movie: 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటూ క్లాస్ గా చెబుతున్న మాస్ మహారాజా

Raviteja New Movie: మాస్ మహారాజా రవితేజ తన రూటు మార్చాడు . క్లాస్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ సంక్రాంతి బరిలోకి దూకుతున్నాడు

Continue Read
Delhi Incident: ఢిల్లీ పేలుళ్ల వెనుక పెద్ద కథే ఉంది.. దర్యాప్తులో విస్తుబోయే విషయాలు!
జాతీయ వార్తలు

Delhi Incident: ఢిల్లీ పేలుళ్ల వెనుక పెద్ద కథే ఉంది.. దర్యాప్తులో విస్తుబోయే విషయాలు!

Delhi Incident: ఢిల్లీ పేలుళ్ల వెనుక పెద్ద టెర్రరిస్ట్ కుట్ర ఉందనే విషయం తాజాగా నిర్ధారణ అయింది. భారత్ లో ఇలాంటి దాడుల కోసం ప్రత్యేకంగా ఒక టెర్రరిస్ట్ మాడ్యూల్ చాపకింద నీరులా విస్తరిస్తోందని విషయాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి.

Continue Read
Delhi Incidents: ఏ ఒక్కరినీ  వదిలేది లేదు.. ఢిల్లీ ఘటనపై ప్రధాని మోడీ సీరియస్ కామెంట్స్!
జాతీయ వార్తలు

Delhi Incidents: ఏ ఒక్కరినీ వదిలేది లేదు.. ఢిల్లీ ఘటనపై ప్రధాని మోడీ సీరియస్ కామెంట్స్!

Delhi Incidents: ఢిల్లీ పేలుళ్ల ఘటనపై ప్రధాని మోడీ సీరియస్ గా స్పందించారు. బాధ్యుల్లో ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Continue Read