నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని మద్యం షాపులు , బార్లు డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకూ తెరిచి ఉంటాయి
Continue Read
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునికీకరణ పనులను రూ.20 కోట్ల వ్యయంతో వర్చువల్‌గా ప్రారంభించారు.
Continue Read
అనకాపల్లి: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీసులు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.వేడుకల పేరుతో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Continue Read
అమరావతి రైతుల ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. త్రిసభ్య కమిటీ తరచూ సమావేశం అవుతున్నా వారి సమస్యలను పెద్దగా పట్టించుకోవడం లేదు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాలట్లను,నష్టపరిహారం విషయంలో మాటలతో సరిపెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి
Continue Read
ఒక్కోసారి కొన్ని సంకేతాలు మార్పు తథ్యం అనిపిస్తాయి. రాజకీయాల్లో అయితే ప్రతి ముఖ్యమైన పరిణామానికి ముందు తప్పనిసరిగా చాలా హంగామా కనిపిస్తుంది. అయితే, ఇది కొన్నిసార్లు అంతర్గతంగా ఉండొచ్చు.. మరికొన్నిసార్లు ఈ హంగామా బహిరంగంగా జరగొచ్చు. సరిగ్గా ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొదటి రకంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు తన వారసుడిని సింహాసనంపై కూచోపెట్టడానికి కసరత్తులు చేస్తున్నారనేది పార్టీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Continue Read
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవంతమైన టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ ఢిల్లీ నుంచి నేరుగా ఎయిరిండియా విమానంలో భోగాపురం చేరుకున్న కేంద్ర మంత్రి వరల్డ్ క్లాస్ ఏవియేషన్ హబ్ గా మారుతుంది : రామ్మోహన్ నాయుడు ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే దిశగా మరో కీలక మైలురాయి నమోదైంది. ఎయిర్ ఇండియా సహకారంతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైంది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల హర్షధ్వనాల మధ్య చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 96 శాతం వనులు పూర్తి చేస
Continue Read
విశాఖపట్నంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ అవ్వడంపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక మైలురాయి అని, విజన్ వైజాగ్ లక్ష్య సాధన దిశగా పడిన కీలక అడుగు అని ఆయన అభివర్ణించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత దశకు చేరుకోవడానికి తమ ప్రభుత్వ హయాంలో వేసిన బలమైన పునాదే కారణమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ, మా పాలనా కాలంలో ఈ ప్రాజెక్టుకు వేగవంతమైన అనుమతులు సాధించాం.
Continue Read
ఇరుసుమండలో ఓఎన్జీసీ పైపులైన్ నుంచి గ్యాస్ లీకై భారీగా మంటలు ఎగసిపడ్డాయి. గ్యాస్ గాలిలోకి ఎగజిమ్మడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అది చూసి గ్రామస్థులు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో మండల తహశీల్దార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ అవుతున్న ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే ఓఎన్జీసీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ టెక్నికల్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే పని మొదలు పెట్టారు.
Continue Read